Ariyana Glory : పర్పుల్ డ్రెస్సులో కారెవాన్​లో పరువాలు వడ్డిస్తున్న బిగ్​బాస్ బ్యూటీ అరియానా గ్లోరీ

- Advertisement -

Ariyana Glory .. ఈ బ్యూటీ గురించి ఇప్పుడంటే సోషల్ మీడియా యూజర్లకు.. తెలుగు ప్రేక్షకులకు తెలుస్తోంది కానీ బిగ్​బాస్​ షోకు రాకముందే ఈ అమ్మడు గురించి ఎవరికీ తెలియదు. బిగ్​బాస్​లోకి వచ్చిన తర్వాత ఈ బ్యూటీ పాపులర్ అయింది. తన బోల్డ్ మాటలతో.. చేతలతో కుర్రాళ్లను ఆకర్షించింది. అలా సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెంచుకుంది. ఇక బిగ్​బాస్​లో విన్నర్ అవ్వకపోయినా.. అందరూ అన్నట్లు ప్రేక్షకుల మనసు గెలిచిందన్నమాట ఈ భామ. ప్రేక్షకుల మనస్సు సంగతి ఏమో కానీ.. అవకాశాలు మాత్రం అందుకుంది.

 Ariyana Glory
Ariyana Glory

బిగ్​బాస్ తర్వాత అరియానా ఓవైపు సోషల్ మీడియాలో మరోవైపు బుల్లితెరపై బిజీ అయిపోయింది. టీవీలో పలు ఈవెంట్లకు హాజరవ్వడం.. కొన్ని ఈవెంట్లను హోస్టు చేయడం వంటి ఛాన్సులు దక్కించుకుంది. అలా నెమ్మదిగా టీవీ ప్రేక్షకులకు కూడా పరిచయమైంది. ఇక ఇప్పుడు టీవీన్ని.. ఓటీటీలో షోలను దున్నేస్తోంది ఈ బ్యూటీ. ఇక సోషల్ మీడియాలో ఈ భామ సోకుల విందుకు హద్దు అదుపు లేకుండా పోతోంది. రోజురోజుకు తనలోని బోల్డ్​నెస్​ను పెంచేస్తూ కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తోంది.

తన హాట్ ఫొటోలను.. క్రేజీ వీడియోలను పోస్టు చేస్తూ యువతకు మత్తెక్కిస్తోంది. ఈ భామ అందాన్ని చూసి కుర్రాళ్లు ఫిదా అయిపోతున్నారు. అరియానా గ్లోరీ.. అందంలో నీకెవ్వరూ లేరు సాటి అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ బ్యూటీ ఫాలోయింగ్ ఏంటో.. సోషల్ మీడియాలో పాలోవర్ల సంఖ్యను చూస్తే ఇట్టే తెలిసిపోతుంది. ఇక ఈ భామ పోస్టు చేసే ఫొటోల కింద కామెంట్ బాక్సుల్లో కామెంట్లు చూస్తే అరియానా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏంటో కూడా అర్థమైపోతుంది. తాజాగా ఈ బ్యూటీ కొన్ని ఫొటోలు.. వీడియోలను పోస్టు చేసింది. ప్రస్తుతం ఇవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.

- Advertisement -
ariyana glory

తాజాగా అరియానా పోస్టు చేసిన వీడియోలో వయోలెట్ కలర్ హాఫ్ షోల్డర్ ఫ్రాక్​లో అరియానా కనిపించింది. థైస్ కట్​తో కాస్త బోల్డ్ లుక్​లో సందడి చేసింది. ఈ బ్యూటీ జీ తెలుగులో త్వరలో రానున్న తెలుగు మీడియమ్ ఇస్కూల్ అనే షో లాంఛ్​లో తన స్టెప్పులతో దుమ్మురేపింది. ఆ షోకు రెడీ అయిన తర్వాత కారెవాన్​లో నుంచి బయటకు వస్తూ ఈ బ్యూటీ మాట్లాడిన వీడియోను పోస్టు చేసింది. ఇక ఈ లాంచ్​లో తాను సన్నీ లియోనీ, యాంకర్ రవి, ఇతర నటులతో సందడి చేసిన ఫొటోలను కూడా షేర్ చేసింది. ఆ ఫొటోల కింద తెలుగు మీడియం ఇస్కూల్ లాంచ్ ఈవెంట్​లో డ్యాన్స్ చేయడం చాలా సంతోషంగా ఉందంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here