Ariyana Glory : అఖిల్ తొడలపై అరియానా గ్లోరీ.. ఓరి నాయనో బండ బూతులే..

- Advertisement -

Ariyana Glory : అరియానా గ్లోరీ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ వల్ల ఫెమస్ అయిన వారిలో ఈమె ఒకరు..మొదట ఒక యూట్యూబ్ ఛానల్ యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టిన ఆమె రామ్ గోపాల్ వర్మతో చేసిన ఒక బోల్డ్ ఇంటర్వ్యూ ద్వారా ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చింది.. సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది.. తనకు సంబందించిన ఫోటోలను, ఇంపార్టెంట్ విషయాలను షేర్ చేస్తూ వస్తుంది.. తాజాగా షేర్ చేసిన ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది.. అంతేకాదు విమర్శలు కూడా అందుకుంటుంది..

Ariyana Glory
Ariyana Glory

బిగ్ బాస్ అవకాశం రావడంతో ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకులందరికీ దగ్గర అయింది. బక్క చిక్కిన దేహంతో కనిపిస్తూ ఉండే ఆమె తన నడుమందాలతో ఎక్కువగా కుర్రకారుని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది.. బిగ్ బాస్ పూర్తయిన తర్వాత కూడా వర్మతో కలిసి జిమ్ లో ఒక ఇంటర్వ్యూ చేసిన ఆమె ఒక్కసారిగా మరోసారి లైమ్ లైట్లోకి వచ్చినట్లు అయింది. ఇక ఈ మధ్యకాలంలో బిగ్ బాస్ పార్టిసిపెంట్స్ అందరూ స్టార్ మాలో ప్రసారమవుతున్న పలు కార్యక్రమాల్లో భాగమవుతున్న నేపథ్యంలో అరియానా కూడా పలు కార్యక్రమాల్లో మెరుస్తోంది. అయితే ఎక్కువగా అషు రెడ్డితో స్నేహం చేస్తూ ఆమెతో కలిసి రియల్ చేస్తూ విదేశాల్లో ప్రోగ్రాములు సైతం చేస్తూ వస్తోంది..

తాజాగా బిగ్ బాస్ జోడిలో అఖిల్ సార్ధక్, తేజస్వి మాదివాడ కలిసి డాన్స్ పార్టిసిపెంట్స్ గా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక వారిద్దరి మధ్యలో అరియానా ఇప్పుడు ఎంట్రీ ఇచ్చింది. అఖిల్ ఒడిలో కూర్చున్న ఆమె తన తొడల అందాలతో ట్రీట్ ఇస్తూనే ఒక చేతిని తేజస్వి మీద, మరో చేతిని అఖిల్ మీద వేసి క్రేజీ కపుల్తో మ్యాడ్నెస్ అంటూ ఒక క్యాప్షన్ పెట్టింది. దీనికి నెటిజన్లు పలు భిన్నమైన విధాలుగా స్పందిస్తున్నారు, ఏంటి కూర్చోవడానికి కుర్చీలు లేవా అని ఒక నెటిజన్ ప్రశ్నిస్తే సిగ్గులేని జన్మ అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. కొంతమంది సుమా అడ్డా షో కోసం వెయిట్ చేస్తున్నామని కామెంట్లు పెడుతుంటే ఎక్కువ మంది అరియానా అందాన్ని పొగుడుతూ కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా ఈ అమ్మడు బాగా హాటు.. ఇది ఎంతవరకు వెళుతుందో చూడాలి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here