Ariyana : ఏం దాచుకోవా.. ఇలా మొత్తం చూపిస్తున్నావేంటి అరియానా

- Advertisement -

Ariyana : యూట్యూబ్ ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకున్న వారిలో అరియానా గ్లోరీ ఒకరు. బిగ్ బాస్ షోకు వెళ్లి వచ్చిన తర్వాత అమ్మడి పాపులారిటీ ఓ రేంజ్ లో పెరిగిపోయింది. అద్భుతహా అనిపించే అందాలు కల్గిన ఈమె అదిరిపోయే గ్లామర్ షో చేస్తుంటుంది. సోషల్ మీడియా వేదికగా అందాలు ఆరబోయడంలో హద్దులను రోజురోజుకు చెరిపేస్తుంది. ఆర్జీవీని ఇంటర్వ్యూ చేసి హాట్ అండ్ బోల్ట్ యాంకర్ గా పేరు తెచ్చుకుంది అరియానా గ్లోరీ. ఆ ఒక్క ఇంటర్వ్యూతో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. అలా వచ్చిన ఫేమ్ తోనే బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా ఛాన్స్ కొట్టేసి తెలుగు వారికి మరింత దగ్గరైంది. నాజూకు భామగా కుర్రకారు గుండెలను కొల్లగొట్టింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటే ఆ అమ్మడు తనకు సంబంధించిన అన్ని ఫొటోలను ఎప్పటికప్పుడు తన ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటుంది. బోల్డ్ గా కనిపించడమే కాకుండా.. ఏమాత్రం మొహమాటం లేకుండా తన చేయాలనుకున్నది చేసేస్తుంది.

ఎప్పటికప్పుడు వెరైటీ డ్రెస్‌లో మెరిసి పోతూ బోల్డ్ షో చేస్తుంది. ఇటీవల కాలంలో కాస్త బొద్దిగా మారడంతో నెట్టింట్లో విపరీతమైన ట్రోల్స్ ఎదుర్కొంటోంది. సోషల్ మీడియాలో వచ్చే నెగిటివిటీని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతుంది ఈ బోల్డ్ బ్యూటీ. తాజాగా షాట్ డ్రెస్‌లో అందాలు చూపిస్తూ యువతకు కిక్కు ఎక్కించేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా అరియానా పోస్ట్ చేసిన ఫొటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో వీటిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘అంతా ఆర్జీవీ మహిమ.. దిన దినాభివృద్ధి అంటే ఇదేనేమో’ అంటూ వ్యంగ్యంగా కామెంట్లు పెడుతున్నారు. కాగా.. అరియానా తాజాగా వెండితెర ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అల్లరి నరేష్ హీరోగా వచ్చిన ‘ఆ ఒక్కటి అడక్కు’ చిత్రంలో హీరోయిన్ చిట్టి ఫ్రెండ్ క్యారెక్టర్‌లో మెరిసింది ఈ నాజూకు నడుము సుందరి.

- Advertisement -

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here