అప్సర రాణి ను పక్కలోకి రమ్మన్న తెలుగు హీరో ఎవరో తెలుసా?

- Advertisement -

Apsara Rani : అంటే తెలియక పోవచ్చు కానీ ఆర్జీవీ బ్యూటీ అనగానే ఎవరికైనా టక్కున గుర్తొస్తుంది. డేంజరస్ సినిమాతో ఓ రేంజ్ లో పాపులర్ అయిపోయింది. ఎందుకంటే తాను తెలుగులోకి ఆర్జీవీ సినిమాలతోనే ఎంట్రీ ఇచ్చింది. ఇంట్రడక్షన్ లోనే తన బోల్డ్ నెస్ తో కుర్రాళ్ల హార్ట్ బీట్ పెంచేసింది. డేంజరస్ మూవీలో నైనా గంగూలీతో చేసిన రొమాన్స్ రచ్చ అంతా ఇంతా కాదు. ఇందులో ఆమె లెస్బియన్ పాత్రలో రెచ్చిపోయింది. ఈ చిత్రం తరువాత తనకు ఛాన్సులు వెతుక్కుంటూ వస్తాయని అందరూ భావించారు. కానీ ప్రస్తుతం చేతిలో సినిమాల్లేక ఖాళీగానే ఉంది. ఇటీవల అప్సర ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ కాస్టింగ్ కౌచ్ గురించి ఓపెన్ అయింది. తాను ఇండస్ట్రీలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపింది. వచ్చిన కొత్తలో చాలామంది కమిట్ మెంట్ అడిగారు. కానీ దానికి ఒప్పుకోలేదని తెలిపింది. అలా ఒప్పుకునుంటే చాలా బిగ్ పొజిషన్లో ఉండేదానిని అని చెప్పుకొచ్చింది.

Apsara Rani
Apsara Rani

తాజాగా ఓ తెలుగు హీరో ఓ సినిమాలో ఛాన్స్ ఇస్తానన్నాడట. కాకపోతే దానికి ప్రతిఫలంగా తన కోరిక తీర్చమని కోరాడట. అది డైరెక్ట్ గా కాకుండా తన మేనేజర్తో అడిగించాడట. అది తనకు నచ్చక ఆఫర్ రిజెక్ట్ చేసిందట. అంత పెద్ద హీరో కూడా ఇలా కమిట్మెంట్ అడుగుతారా ..? అని ఆశ్చర్యపోయిందట. దీంతో అప్సరను కోరిక తీర్చమన్న తెలుగు హీరో ఎవరు అంటూ జనాలు తెగ ఆలోచిస్తున్నారు. కానీ త్వరలోనే మంచి ఛాన్సులు వస్తాయనే నమ్మకం మాత్రం నాకు ఉంది అంటూ ఆశాభావం వ్యక్తం చేసింది ఈ హాట్ బ్యూటీ.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here