Anupama Parameswaran : చీరకట్టులో అనుపమ హాట్ ట్రీట్.. రోజురోజుకి గ్లామర్ డోస్ పెంచేస్తూ…



Anupama Parameswaran : కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ నెట్టింట తన ఫొటోలతో సెగలు పుట్టించింది. చీరకట్టులో తన చూపులతో కనికట్టు చేసింది. క్యూట్ స్మైల్, హాట్ లుక్స్ తో మాయ చేసింది.  తన అందంతో, స్మైల్ తో కుర్రాళ్ల అభిమానుల హృదయాలను దోచుకుంటోంది.  గ్రే కలర్ శారీలో నేవీ బ్లూ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్ లో అనుపమ సందడి చేసింది.

Anupama Parameswaran
Anupama Parameswaran

అనుపమ తాజాగా షేర్ చేసిన ఫొటోలు నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఈ నూడుల్స్ భామకు సోషల్ మీడియాలో యమా ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. అందుకే ఇలా ఫొటోలు పోస్టు చేయగానే.. క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. తాజా ఫొటోలు కూడా నెట్టింట తెగ సందడి చేస్తున్నాయి. చీరకట్టులో అనుపమ అందాలను కుర్రాళ్లు తెగ పొగిడేస్తున్నారు.

Anupama Parameswaran Photos

ఈ ఫొటోల్లో అను క్యూట్ పోజులిస్తూ మెస్మరైజ్ చేసింది. మరోవైపు కాస్త కొంటె లుక్కులతో కుర్రాళ్లను టెంప్ట్ చేసింది. ఒళ్లు వయ్యారంగా విరిస్తూ నడుం అందాలు ఎక్స్ పోజ్ చేస్తూ సెగలు పుట్టించింది. ఇక తన నూడుల్స్ లాంటి కర్లీ జుట్టును విరబోసుకుని కైపెక్కించే పోజులిచ్చింది. ఈ పోజులు చూసి కుర్రాళ్లు ఫిదా అయ్యారు.

Anupama Parameswaran Stills

అనుపమ ఫొటోలు చూసి కుర్రాళ్లు మనసు పారేసుకుంటున్నారు. ఈ భామ చీరకట్టులోనూ క్యూట్ గా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. క్యూట్ అను.. హాట్ పోజులిస్తూ ఘాటుగా గ్లామర్ షో ఇచ్చిందంటూ ఫైర్ ఎమోజీలతో తమ ప్రేమను కురిపించారు. ఈ మధ్య అనుపమ కూడా అందాల ఆరబోతకు రెడీ అన్నట్లుగా సిగ్నల్ ఇస్తుందంటూ మాట్లాడుకుంటున్నారు.

Anupama Parameswaran Images

మరోవైపు అనుపమ సినిమాల సంగతికి వస్తే ఈ బ్యూటీ గతేడాది కార్తికేయ 2, 18 పేజెస్ వంటి సినిమాలతో సూపర్ హిట్ సాధించింది. ఆ తర్వాత బటర్ ఫ్లై అనే మూవీతో ఓటీటీలో సందడి చేసింది. ప్రస్తుతం ఈ భామ టిల్లు స్క్వేర్ సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రంలో సిద్ధు జొన్నలగడ్డ సరసన ఈ భామ రొమాన్స్ చేయనుంది. తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం ఇండస్ట్రీల్లో కూడా అనుపమ అవకాశాలు సొంతం చేసుకుంటోంది.