Anupama Parameswaran : చీరకట్టులో అనుపమ వయ్యారాలు.. ఫిదా అవుతున్న నెటిజన్లు

- Advertisement -

Anupama Parameswaran అదేనండి మన నూడిల్స్ బ్యూటీ.. ఈ భామ సోషల్ మీడియాలో చాలా ఫేమస్. ఓవైపు సినిమాలు చేస్తూ బిజీగా ఉంటూనే.. మరోవైపు సోషల్ మీడియాలో తన హవా సాగిస్తోంది. ఎప్పటికప్పుడు తన ఫొటోలు షేర్ చేస్తూ అభిమానులకు కనువిందు చేస్తూ ఉంటుంది. తాజాగా అను కొన్ని ఫొటోలు షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

Anupama Parameswaran
Anupama Parameswaran

అనుపమ పరమేశ్వరన్ లేటెస్ట్ ఫొటోలు నెట్టింట హల్ చల్ సృష్టిస్తున్నాయి. తాజాగా ఈ బ్యూటీ చీరకట్టులో సందడి చేసింది. రెడ్ అండ్ బ్లాక్ శారీలో స్లీవ్ లెస్ బ్లౌజ్ లో తన వయ్యారాలు వొలకబోసింది. నడుము అందాలు చూపిస్తూ కుర్రాళ్లను టెంప్ట్ చేసింది. బ్యాక్ చూపిస్తూ నెట్టింట హీట్ పుట్టించింది.అనుపమ శారీ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. జుట్టును ఓ చేత్తో పట్టుకుని పైకి అనుకుంటూ నడుం అందాలు చూపిస్తూ వొయ్యారాలు ఒలకబోసింది. చీరకట్టును సర్దుకుంటూ దిగిన పోజుతో ఈ బ్యూటీ కుర్రాళ్లకు నిద్రపట్టకుండా చేసేస్తోంది. చీరలోనూ అనుపమ అందం మామూలుగా లేదంటూ కుర్రాళ్లు తెగ కామెంట్లు చేస్తున్నారు.

Anupama

అనుపమ నడుం ఒంపులో పడి చనిపోయినా హాయిగా ఉంటుందంటూ కుర్రాళ్లు కొంటె కామెంట్లు చేస్తున్నారు. జుట్టు ముడేసుకున్నా ముద్దుగానే ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. జడేసుకోపోయావా అను.. పర్లేదులే ముడేసుకున్నా ముద్దుగానే ఉన్నావనుకో అని కామెంట్ బాక్సును నింపేస్తున్నారు. ప్రస్తుతం అనుపమ ఫొటోలు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. 

- Advertisement -
Parameswaran

ఇక అనుపమ పరమేశ్వరన్ సినిమాల విషయానికొస్తే.. ఈ బ్యూటీ ఇటీవలే 18 పేజెస్, కార్తికేయ 2 సినిమాలతో సందడి చేసింది. ఇక 18 పేజెస్ సినిమాలో ఈ భామ బ్యూటీకి కుర్రాళ్లు తెగ ఫిదా అయిపోయారు. ఆ తర్వాత బటర్ ఫ్లై అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఈ భామ డీజే టిల్లు సీక్వెల్ గా వస్తోన్న టిల్లు స్క్వేర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉంది. ప్రస్తుతం ఈ లుక్ చూస్తుంటే ఆ సినిమాలోనిదేనని ప్రేక్షకులు భావిస్తున్నారు. 

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here