Anchor Anasuya : మొగుడు పక్కనే ఉన్నాడు.. అయినా అన్ని కనిపించేలా అందాలను ప్రదర్శిస్తున్న అనసూయ

- Advertisement -

Anchor Anasuya : అనసూయ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. ఈటీవీలో ప్రసారమైన జబర్ధస్త్ కామెడీ షోతో తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరైంది. ఆ తర్వాత సినిమాల్లో నటించి స్టార్ పొజిషన్ కు వెళ్లింది. చాలా మంది నటీనటులు తమ ఏజ్ దాచి పెట్టుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ అనసూయ మాత్రం తన భర్త పిల్లలకు సంబంధించిన ప్రతి విషయాన్ని తన అభిమానులతో పంచుకుంటూనే ఉంటుంది. అనసూయ ఎక్కడా తన ఏజ్ దాచిపెట్టే ప్రయత్నం చేయలేదు. ఆ విషయంలో అనసూయను తన అభిమానులు మెచ్చుకుంటారు.

Anchor Anasuya
Anchor Anasuya

కెరీర్ విషయానికి వస్తే అనసూయ చిన్న చిన్న యాంకర్ వేషాలు వేసుకుంటూ జబర్ధస్త్ షోలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ షోలో తన గ్లామర్ తో రక్తి కట్టించింది. ఇటు బుల్లి తెర, అటు వెండి తెర పైనే కాకుండా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిరంతరం తన హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ తన అభిమానులకు కనుల విందు చేస్తోంది. వీలైనపుడల్లా తన భర్త సుశాంక్ భరద్వాజ్ తో కలిసి ఉన్న ఫోటోలను పంచుకుంటూ ఉంటుంది. ఇదిలా ఉంటే అనసూయ భర్త ఏం చేస్తాడనేది కూడా చాలా మందికి తెలియదు. ఆమె కాలేజ్ డేస్ లో ఎన్ సీసీలో ఉన్నప్పుడు తన భర్త సుశాంక్ భరద్వాజ్ తో ప్రేమలో పడి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుంది. వారి ప్రేమకు నిదర్శనంగా శౌర్య, అయాన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అనసూయ భర్త సుశాంక్ భరద్వాజ్ భర్త ఫైనాన్సర్, ఇన్వెస్ట్ మెంట్ ప్లానర్ గా చేస్తున్నాడు.

anasuya

ఇక అనసూయ ప్రస్తుతం వెండితెరపై వరుస ఆఫర్లతో బిజీగా ఉంది. తనకు పేరు తెచ్చిన జబర్ధస్త్‌‌ కూడా గుడ్ బై చెప్పేసింది. ఇక పుష్ప సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. ‘గాడ్ ఫాదర్’ మూవీలో జర్నలిస్ట్ పాత్రలో నటించింది. అనసూయ దంపతుల పెళ్లయి 12ఏళ్లు అవుతోంది. పుష్కర కాల వైవాహిక జీవితంలో ఇద్దరూ పొందిన అనుభూతిని.. గుర్తు చేసుకుంటూ సముద్ర తీరంలో ఎంజాయ్ చేస్తున్న వీడియో, ఫోటోలు వైరల్ అయ్యాయి. అందులో తన భర్తతో బికీలో అందాలను ఆరబోస్తూ కనిపించింది. ఇది చూసిన నెటిజన్స్ అనసూయకు ఏజ్ కాలేదని అంటుంటే.. కొందరు మాత్రం పక్కన మొగుడిని పెట్టుకుని ఇలా అందాల ప్రదర్శన చేస్తుందేంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here