Anchor Anasuya : పైట జార్చి పరువాల విందు ఆరబోస్తున్న అనసూయ.. అబ్బా తట్టుకోలేకపోతున్న కుర్రాళ్లు

- Advertisement -


Anchor Anasuya అంటే తెలియని వారుండరు. పెళ్లయి ఇద్దరు కొడుకులున్నా తన అందం, వయ్యారాలతో కుర్రకారు మదిని దోచేస్తోంది ఈ ముద్దుగుమ్మ. జబర్దస్త్ షోకు యాంకర్ గా చేసి భారీగా పాపులారిటీ సంపాదించుకుంది. ఈ అమ్మడు ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫోటోలతో రచ్చ చేస్తూ, తన అభిమానులను ఫిదా చేస్తుంటుంది. ఇక తాజాగా ఈ బ్యూటీ మరోసారి ట్రెడిషనల్ లుక్‌లో అల్లరి ఫోజులతో, పట్టు చీరలో పరువాల విందు ఇచ్చింది.

anchor anasuya
anchor anasuya

లైట్ బ్లూ కలర్ సారీలో, పింక్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్‌తో రెండు జెడలు వేసుకొని ఎంతో ముద్దుగా కనిపిస్తోంది. అంతే కాదండోయ్ బుంగమూతీ పెట్టుకుని, కన్నుకొడుతూ ఇలా డిఫరెంట్ స్టైల్స్‌లో ఈ అమ్మడు యూత్‌ను తన వైపు అట్రాక్ట్ చేస్తోంది. ఇక ప్రస్తుతం అనసూయకు సంబంధించిన ఈ ట్రెడిషనల్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన నెటిజన్స్ నువ్వు నవరసాల దోర జామ పండు అని కొందరు, నీ అందం మాటల్లో వర్ణించలేనిది, ఇంకా చిన్నపిల్లలా కనిపిస్తున్నావు డార్లింగ్ అంటూ కామెంట్స్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.

ఇక వరుసగా సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది. కథ డిమాండ్ చేస్తే ఎలాంటి క్యారెక్టర్ అయినా చేసేందుకు నేను రెడీ ఉంటుంది అనసూయ భరద్వాజ్. అందమైన పదహారణాల అమ్మాయిలా చీరలో ముస్తాబై తాజా ఫోటోషూట్ చేసింది. పట్టుచీరలో కూడా పరువాలు చూపిస్తూ నెటిజన్ల హృదయాలు దోచుకుంటోంది. ఇది ఇలా ఉంటే వ్యక్తిగత జీవితాన్ని పబ్లిక్ గా నెటిజన్లతో షేర్ చేసుకుంటుంది ఈ రంగమ్మత్త. సోషల్ మీడియాలో క్రేజ్ పెంచుకునేందుకు పడరాని పాట్లు పడుతోంది అనసూయ. నిన్నటి వరకు అందాలను పరిచేసిన ఈ జబర్దస్త్ లేడీ ఇప్పుడు ట్రెడిషనల్ లుక్ తో కేక పుట్టిస్తోంది. ఇప్పుడు వాటిపైనే నెటిజన్లు మాటల్లో వర్ణించలేనంతగా ట్రోల్ చేస్తున్నారు. వల్గర్ కామెంట్స్ షేర్ చేస్తున్నారు. కొందరైతే నువ్వు ఇంకా నా కళ్లకు చిన్నపిల్లలానే కనిపిస్తున్నావు అను డార్లింగ్ అంటూ పోస్ట్ లు పెడుతున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here