Anchor Anasuya ప్రస్తుతం ఈ పేరు తెలియని వారుండరు. బుల్లి తెరను వీడినప్పటి నుంచి సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ అయింది. అదే సమయంలో వివాదాలకు కేరాఫ్‌గానూ మారింది. హాట్ హాట్ ఫోటో షూట్లతో ట్రెండింగ్ లో ఉంటుంది. ఇటు సినిమాల్లో అడపాదడపా తళుక్కుమంటుంది. ఏడాదికి రెండు మూడు సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తోంది. సోషల్ మీడియాలో మాత్రం రెగ్యూలర్‌గా టచ్ లో ఉంటుంది. తన ఫోటో షూట్లు, వీడియోలతో అభిమానులను అలరిస్తుంది. అప్పుడప్పుడు నెటిజన్లపై మండిపడుతూ వార్తల్లో నిలుస్తోంది. హాట్ ఫోటోలు పంచుకుంటూ ఇంటర్నెట్ అటెన్షన్ అంతా తనపైనే ఉంచుకుంటుంది.

తాజాగా ఈ బ్యూటీ చీరలో కొత్త ఫోటోలను పంచుకుంది. ఈ ఫోట్లోలో కుర్రకారుకు కావాల్సినంత గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. ఎప్పుడూ లేనంత అందంగా ఆమె కనిపించి షాక్ ఇచ్చింది. నాగిని కళ్లతో మత్తెక్కించేసింది. మునిపంటితో పెదాలు కొరుకుతూ రెచ్చగొడుతుంది. టాప్ టూ బాటమ్ అందాలు తడుముతూ కవ్విచింది. ఆమె విచిత్రమైన బ్లౌజ్ ధరించి హోయలు పోయింది. నడుము అందాలు చూపిస్తూ రంగమ్మత్త రెచ్చిపోయింది. కుదురుగా ఉన్న కుర్రాళ్లకు కునుకు లేకుండా రెచ్చగొడుతుంది.

ప్రస్తుతం తాను సినిమాల్లో ఫుల్ బిజీగా ఉంది. టీవీల్లో, సోషల్ మీడియాలో అందాల విందు చేస్తానని, సినిమాల్లో మాత్రం నటనకు స్కోప్ ఉన్న పాత్రలు, అలాంటి సినిమాలే చేస్తానని తెలిపింది. చెప్పినట్లుగానే అలాంటి సినిమాలతోనే రాణిస్తుంది. ఇటీవల అనసూయ పెదకాపు
చిత్రంలో నటించింది. ఇందులో నాయకురాలిగా కనిపించింది. అంతకు ముందు ప్రేమ విమానం
చిత్రంలో నటించింది. ఇందులో పేదింటి మహిళగా నటించింది. స్ట్రగులింగ్ లేడీగా మెరిసింది. అద్భుతమైన నటనతో మెప్పించి.. ప్రశంసలందుకుంది.