బికినీలో క్లీవేజ్, థైస్ షో తో హీటేక్కించిన అనసూయ.. వన్స్ మోర్ అంటున్న కుర్రాళ్లు..

- Advertisement -

అనసూయ.. అనసూయ.. ఈ పేరు గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో తెగ వినిపిస్తుంది.. సోషల్ మీడియాలో ఒకదాని మించి మరొకటి ఫోటోలను వదులుతూ కుర్రాకారు మతులు పోగొడుతుంది..ఎప్పుడు హాట్ ఫోజులు ఇవ్వడం చూస్తూనే ఉన్నాం. అనసూయ అందంగా కనిపిస్తే ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అవుతాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు… తాజాగా అనసూయ బికినీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

అనసూయ
అనసూయ

ప్రస్తుతం యాంకరింగ్ కు దూరంగా ఉన్న అనసూయ ఇప్పుడు వెండి తెరపై మెరుపులు మెరిపిస్తుంది.. వరుసగా సినిమా అవకాశాలు అందుకుంటూ బిజీగా ఉంది..గతంలో వచ్చిన రంగస్థలం, పుష్ప లాంటి చిత్రాలు అనసూయకి నటిగా మంచి క్రేజ్ తీసుకువచ్చాయి. అనసూయ చివరగా రంగమార్తాండ చిత్రంలో నటిచింది. ఇప్పుడు పుష్ప 2, మరికొన్ని చిత్రాలతో బిజీగా ఉంది. తన వద్దకు వచ్చిన ప్రతి ఆఫర్ ను వదలకుండా సినిమాలు చేస్తుంది..సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ తన గ్లామర్ తో ఒక రేంజ్ లో రచ్చ చేస్తోంది. అనసూయ ఈ సమ్మర్ ని ఫ్యామిలీ కోసం డేడికేట్ చేసింది. వరుసగా వెకేషన్స్, టూర్లతో ఎంజాయ్ చేస్తోంది..

తాజాగా అనసూయ, ఆమె భర్త భరద్వాజ్ మ్యారేజ్ యానివర్సరీ సెలెబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా అనసూయ తన భర్తతో కలసి థాయ్ ల్యాండ్ వెకేషన్ కి వెళ్లారు..భర్తతో కలసి ఫుల్ గా థాయ్ ల్యాండ్ లో ఎంజాయ్ చేసిన అనసూయ ఇటీవలే ఇండియా తిరిగొచ్చింది. తన సినిమాలపై ఫోకస్ పెట్టింది. అయితే తన భర్తతో కలసి వెళ్లిన ఈ ట్రిప్ ఎంతో స్పెషల్ అట. అందుకే థాయ్ ల్యాండ్ లో గడిపిన ప్రతి మూమెంట్ ని కెమెరాలో బంధించినట్లు అనసూయ చెప్పుకొచ్చింది.. అంతేకాదు బికినీ ఫోటోలను మరోసారి షేర్ చేసింది.. నెటిజన్లు ఈ రంగమ్మత్తపై కొంటె కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు.. ఇక ఇటీవల విమానం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here