అనసూయ అంటే అందం.. అందం అంటే అనసూయ.. ఈ వయస్సులో కూడా తగ్గేదేలే అంటూ రోజుకో యాంగిల్ లో దర్శనమిస్తూ కుర్రకారకు యమ ఘాటు పెంచుతుంది.. ఈ మధ్య యాంకరింగ్ కు దూరంగా ఉన్న అనసూయ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ యూత్ ఫాలోవర్స్ ను పెంచుకుంటుంది.. నిన్న మొన్న వరకు హాట్ డ్రెస్సులతో ఫోటో షూట్ చేస్తూ వచ్చిన అమ్మడు ఇప్పుడు ఒంటిమీద బట్టలు లేకుండా టూ పీస్ బికినీ తో రచ్చ చేస్తుంది.. భర్త పక్కన ఉండగానే విప్పి చూపిస్తుంది.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

బుల్లితెరపై అనసూయ అనూహ్యంగా దూరమైనప్పటికీ సోషల్ మీడియాలో, వెండితెరపై అలరిస్తూనే ఉంది. తన పాత్రల విషయంలో అనసూయ గ్లామర్ గురించి పట్టించుకోవడం లేదు. బలమైన పాత్రా కాదా అనేది మాత్రమే చూస్తోంది..రంగస్థలం, పుష్ప లాంటి చిత్రాలు అనసూయకి నటిగా మంచి క్రేజ్ తీసుకువచ్చాయి. అనసూయ చివరగా రంగమార్తాండ చిత్రంలో నటిచింది. ఇప్పుడు పుష్ప 2, మరికొన్ని చిత్రాలతో బిజీగా ఉంది.. తన వద్దకు వచ్చిన ప్రతి ఆఫర్ ను ఈ ప్రతి ఆఫర్ కి అనసూయ ఒకే చెప్పి ఉంటే ఈ పాటికి ఆమె చాలా చిత్రాల్లో స్పెషల్ రోల్స్ చేసి ఉండాలి. పాత్ర నచ్చితే లేడి ఓరియెంటెడ్ చిత్రంలో అయినా నటిస్తోంది…

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ తన గ్లామర్ తో ఒక రేంజ్ లో రచ్చ చేస్తోంది. తాజాగా అనసూయ ఏకంగా బికినిలో మెరుపులు మెరిపించింది. సమ్మర్ లో ఫ్యామిలీతో ఇలా స్విమ్మింగ్ పూల్ లో ఎంజాయ్ చేస్తూ ఫోజులు ఇచ్చింది.అనసూయని ఇలా ఫస్ట్ టైం బికినిలో చూడడంతో నెటిజన్లు మెస్మరైజ్ అవుతున్నారు. కిర్రాక్ అన్నట్లుగా అనసూయ తన భర్తతో రొమాంటిక్ ఫోజులు ఇచ్చింది.

అలాగే ఆమె పిల్లలు కూడా స్విమ్మింగ్ పూల్ లో ఎంజాయ్ చేస్తున్నారు..అయితే పిల్లల ముందు ఇలాగేనా బట్టలు వేసుకునేది అంటూ నెటిజన్లు అనసూయని దుమ్మెత్తి పోస్తున్నారు. అనసూయ బికినిలో హాట్ సర్ప్రైజ్ ఇవ్వడం తో ఇంటర్ననెట్ షేక్ అవుతుంది.. ప్రస్తుతం రంగమార్తాండ చిత్రంలో నటించింది. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం లాంటి నటులు ప్రధాన పాత్రల్లో నటించారు.. మరికొన్ను సినిమాల్లో కూడా నటిస్తుంది.