Anasuya : బుల్లితెర గ్లామర్ క్వీన్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మొదట సాక్షిలో న్యూస్ యాంకర్ గా తన కెరీర్లు మొదలుపెట్టిన ఈమె ఆ తర్వాత జబర్దస్త్ లో యాంకర్ గా అవకాశం రావడంతో తన అదృష్టాన్ని మార్చుకుంది దాదాపు 9 సంవత్సరాల పాటు నిర్విరామంగా యాంకర్ గా పనిచేసిన ఈమె అక్కడ విపరీతమైన క్రేజీ సొంతం చేస్తుందని చెప్పవచ్చు. తన వాక్చాతుర్యంతో అందంతో యువతను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ గ్లామర్ ఫోటోషూట్లతో కూడా నిత్యం అందర్నీ అలరిస్తూ ఉంటుంది.

ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ ఆమె అందంలో ఏమాత్రం తేడా రాలేదని చెప్పడంలో సందేహం లేదు. అంతే ఫిజిక్ మెయింటైన్ చేస్తూ చాలా చక్కగా యువతను ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇక ఏదైనా విషయంపై స్పందించాల్సి వస్తే నెగిటివ్గా కామెంట్లు ఎదుర్కొన్నప్పుడు వారికి లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వడంలో ఏమాత్రం వెనుకాడదు. ఇక సినిమాలలో కూడా స్టార్ పొజిషన్కు చేరుకున్న ఈమె తాజాగా పుష్ప 2 సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాతో పాన్ ఇండియా యాక్టర్స్ కాబోతోంది అనసూయ ఈ సినిమా తర్వాత ఈమెకు మరిన్ని అవకాశాలు వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇదిలా ఉండగా తాజాగా అనసూయ జిమ్ లో వర్క్ అవుట్ చేస్తున్నట్లు తెలుస్తోంది అందుకు సంబంధించిన ఫోటోషూట్లను కూడా తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో షేర్ చేసుకుంది . అందులో థండర్ థైస్ కనిపించే విధంగా ఫోటోలు షేర్ చేసిన ఈ ముద్దుగుమ్మ అందాలకు ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. యాష్ కలర్ టీ షర్ట్ పింక్ కలర్ నిక్కర్ ధరించి అందాలతో మరింతగా ఉక్కిరిబిక్కిరి చేస్తోంది ఇక ఈమె అందాలు చూసి యువత దాసోహం అంటున్నారు.