బెడ్ పై అలా కనిపించి షాక్ ఇచ్చిన అనసూయ.. ఎప్పుడూ అదే పనా అంటూ కామెంట్స్..

- Advertisement -

యాంకర్ అనసూయ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. జబర్దస్త్ షో ద్వారా బాగా పాపులర్ అయ్యింది.. ఇక సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది.. తనకు సంబంధం లేని విషయాల గురించి స్పందిస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తుంది. ప్రస్తుతం నటిగా మెప్పిస్తోంది. ఈ క్రమంలో బుల్లితెరకు దూరమై నెట్టింట తన అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.. తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది.. అందులో అను మేకప్ లేకుండా బెడ్ పై ఉన్న ఫోటోలను అభిమానులు పంచుకుంది..అవి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి..

అనసూయ
అనసూయ

రంగస్థలం, ‘క్షణం’, ‘పుష్ప : ది రైజ్’ వంటి చిత్రాలు అనసూయను వెండితెరపై నటిగా నిలబెట్టాయి. ఈ క్రమంలో బుల్లితెరకు గుడ్ బై చెప్పిన స్టార్ యాంకర్ గా నటిగా ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. దీంతో బుల్లితెరపై తన ఫ్యాన్స్ ను మునుపటిలా అలరించే ఛాన్స్ లేకుండా పోయింది.. ఇక సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తోంది. తన వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఖుషీ చేసింది. తాజాగా తన మార్నింగ్ పిక్ ను షేర్ చేసింది. మేకప్ లేకుండా బెడ్ పై నుంచి అలాగే దర్శనమిచ్చింది.. ఆ ఫోటోలు చూసిన ఆమె ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు…

అంతేకాదు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.. అనసూయకు అంతలా క్రేజ్ దక్కడానికి కారణం ఆమె చేసే హార్డ్ వర్క్. ఎప్పుడూ నాజుగ్గా, అందంగా కనిపించేందుకు వర్కౌట్స్ చేస్తుంటారు. అందుకు సంబంధించిన ఫొటోలను కూడా అభిమానులతో షేర్ చేస్తుంటుంది. ప్రతిరోజు వ్యాయామం చేయాలంటూ స్ఫూర్తిగా నిలుస్తుంటుంది.. ఇకపోతే ప్రస్తుతం అనసూయ కేరీర్ నటిగా జోరుమీదనే ఉందని చెప్పాలి. చివరిగా ‘మైఖేల్‘, ‘రంగమార్తండ’ వంటి చిత్రాల్లో కీలక పాత్ర పోషించింది. మరిన్ని చిత్రాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. అందులో ‘పుష్ప 2 : దిరూల్’ ఒకటి. మరో చిత్రం ‘విమానం’సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here