తెలుగులో బాలివుడ్ బ్యూటీస్ కు మంచి అవకాశాలు వస్తున్నాయి.. దాంతో సీనియర్ హీరోయిన్లు కూడా ఎంట్రీ ఇస్తూ వస్తున్నారు.. అందులో కొన్ని సినిమాలు భారీ హిట్ ను అందుకుంటే మరి కొన్ని సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. ఇక విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన హీరోయిన్ అనన్య పాండే గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. సినిమా భారీ డిజాస్టర్ అయిన కూడా సోషల్ మీడియా ద్వారా క్రేజ్ ను అందుకుంటుంది.. వరుసగా హాట్ ఫోటోలను షేర్ చేస్తూ యూత్ కు నిద్రపట్టకుండా చేస్తుంది..
ఇక పోతే ఈ అమ్మడు గురించి సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది..అనన్య పాండే గత కొద్ది రోజుల నుండి బాలీవుడ్ హీరో ఆదిత్య రాయ్ తో ప్రేమలో ఉందని వీరిద్దరూ రాత్రి పగలు తేడా లేకుండా పబ్బులు, పార్టీలు అంటూ డేటింగ్ చేస్తున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా వీరిద్దరి మధ్య ఉన్న ప్రేమ వ్యవహారాన్ని దుబాయ్ సెన్సార్ బోర్డు మెంబర్ సినీ క్రిటిక్ ఉమైర్ సందు సంచలన కామెంట్స్ చేశారు. అనన్య పాండే తన బాయ్ ఫ్రెండ్ ఆదిత్య రాయ్ తో కలిసి రాత్రి పగలు అనే తేడా లేకుండా శృంగారంలో మునిగి తేలుతుందని, తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి బాగా తిరుగుతుందని, సె** కి బానిసయింది అంటూ ఒక సంచలన ట్వీట్ చేశాడు..
ఆ ట్వీట్ ప్రస్తుతం తీవ్రమైన చర్చలకు దారితీస్తుంది.. ఈ వివాదాస్పద ట్వీట్స్ ఇప్పటికీ ఈ హీరోయిన్ మీదే కాదు ఇప్పటికే చాలామంది స్టార్ నటినటుల మీద కూడా చేశారు. కానీ ఆయన ఎవరిపై ఎన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా కూడా చాలామంది స్టార్ నటినటులు పట్టించుకోవడం లేదు.
అందులో ఎంతో కొంత మంది తప్ప మిగతా వాళ్ళు ఎవరు స్పందించడం లేదు. అయితే ఈయన నిజంగానే వారు చేసే విషయాలు బయటపెడుతున్నాడా లేదా పబ్లిసిటీ కోసం ఇలా లేనిపోని ప్రచారాలు చేస్తున్నాడా అనేది తెలియాల్సి ఉంది.. ప్రస్తుతం అనన్య పాండే పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.. దీనిపై ఈ అమ్మడు ఎలా స్పందిస్తారో చూడాలి..
#AnanyaPanday is full on Sex addicted now. She is spending day & night with her boyfriend #AdityaRoyKapur . She recently got tattoo “ Baaghi ” in Urdu language which means Rebel on arm. pic.twitter.com/bSA4Fy9u2D
— Umair Sandhu (@UmairSandu) May 21, 2023