Amala Paul ఈ పేరు వినగానే సినిమాలకన్నా ఎక్కువగా కాంట్రవర్సీలు గుర్తుకు వస్తాయి.. చేసింది తక్కువ సినిమాలే అయిన కూడా నిత్యం ఏదొక ఇష్యు తో వార్తల్లో నిలిస్తూ వస్తుంది. తెలుగు, తమిళ్ సినిమాలలో కొన్ని సినిమాల్లో నటించింది..ప్రేమ, పెళ్లి అంటూ విడాకులు, వివాదాలు, ఆరోపణలు, పోలీస్ కేసులు అని ఎప్పుడూ కాంట్రవర్సీలతో సావాసం చేస్తూనే ఉంటుంది.. సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత అందాల డోస్ పెంచేసింది.. సోషల్ మీడియా వేదికగా హాట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది.. తాజాగా అమ్మడు వరుస ట్రిప్ లు వేస్తూ వస్తుంది.. అందుకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను షేర్ చేసింది.. తాజాగా ఆమలాపాల్ మరో వీడియోను షేర్ చేసింది.. అవి కాస్త ఇంటర్నెట్ ను షేక్ చేస్తుంది..

ఇది ఇలా ఉండగా.. ఈ మధ్యే కేరళలోని ఓ హిందూ దేవాలయానికి అమలాపాల్ వెళ్లగా.. అక్కడి అర్చకులు ఈమెని అడ్డగించారు. వేరే మతానికి చెందిన ఈమెకు గుడిలోకి ప్రవేశం లేదని క్లారిటీ ఇచ్చేశారు. ఈ గుడికి ఎంట్రీ లేకపోయినప్పటికీ.. మిగతా టెంపుల్స్ ని సందర్శిస్తూ ఉంది. రీసెంట్ గా తమిళనాడులోని పళని కుమారస్వామి ఆలయానికి వెళ్లి స్వామి దర్శనం చేసకుంది.. ప్రస్తుతం బాలి పర్యటనలో ఉన్న హీరోయిన్ అమలాపాల్.. ఓ ఆశ్రమంలో బస చేసింది.. అక్కడి విశేషాలకు సంబందించిన వీడియోను షేర్ చేసింది..
ఇప్పుడు షేర్ చేసిన వీడియోలో నీటిలో ఆటలు ఆడుతూ కనిపించింది.. హాట్ అందాలతో ఉన్న బికినీలో దర్శనమిచ్చింది.. లాంగ్ జంప్ తో స్విమ్మింగ్ చేసింది.. టోటల్ గా ఆ వీడియోలో అందాలకు కొదవ లేదు.. ఆ వీడియో గురించే ఇప్పుడు ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి.. ఇక ఎప్పుడూ హోమ్లీగానే ఉండేందుకే ఎక్కువ ప్రయార్టీ ఇచ్చే అమల ఇలా అందాలు చూపిస్తూ.. పచ్చిపచ్చిగా రెచ్చిపోతుండడం చాలా మందికి షాకింగ్‌గా ఉంది. ఇప్పటకీ పెళ్లికి దూరంగానే ఉంటోన్న అమల సరైన క్యారెక్టర్లు పడితే రెచ్చిపోయేందుకు రెడీ అంటుంది..