Alekhya Harika : టాప్​కి బాటమ్​కి గ్యాప్ ఇచ్చి హాట్ స్పాట్ చూపించిన బిగ్ బాస్ బ్యూటీ

- Advertisement -

Alekhya Harika .. అదేనండి దేత్తడి హారిక. ఈ పిల్ల ఈ మధ్య కాలంలో కాస్త ఘాటుగానే ఎక్స్​పోజ్ చేస్తోంది. యూట్యూబర్​గా తన ప్రస్థానం మొదలుపెట్టిన ఈ బ్యూటీ బిగ్​బాస్​తో పాపులారిటీని పెంచుకుంది. ఆ షో తర్వాత బుల్లితెరపై పలు కార్యక్రమాల్లో సందడి చేసింది. ఇలా తన క్రేజ్​ను పెంచుకుంటూ పోయి సినిమాల్లో అవకాశాలు కొట్టేసింది.

Alekhya Harika
Alekhya Harika

ఇక ఈ భామ సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. తాజాగా హారిక తన ఇన్​స్టాగ్రామ్ ఖాతాలో కొత్తగా ఫొటోలు పోస్టు చేసింది. ఈ ఫొటోలు క్షణాల్లోనే నెట్టింట వైరల్ అయ్యాయి.

Alekhya Harika Photos

దేత్తడి పిల్ల హారిక ఈ మధ్య సోషల్ మీడియాలో హల్​చల్ సృష్టిస్తోంది. లేత అందాలతో ఘాటు పోజులిస్తూ కైపెక్కిస్తోంది. కసికసి చూపులతో కవ్వించే పోజులతో కుర్రాళ్లకు వలపు వల విసురుతోంది. ఎద అందాలు ఎక్స్​పోజ్ చేస్తూ.. థైస్ షోతో థండర్ క్రియేట్ చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ పోస్టు చేసిన ఫొటోలు ఇంటర్నెట్​ను షేక్ చేస్తున్నాయి.

- Advertisement -
Alekhya Harika Stills
Harika

ఈ భామ తాజాగా ట్రెండీ ఔట్​ఫిట్​లో సందడి చేసింది. ఓవైపు క్లీవేజ్ షో చేస్తూ.. మరోవైపు నడుం అందాలు చూపిస్తూ హంగామా క్రియేట్ చేసింది. తాజా ఫొటోల్లో హారిక టెంప్టింగ్ ఎక్స్​ప్రెషన్స్​తో కుర్రాళ్లకు వల విసిరింది. తన చుట్టు కొలత తెలిసేలా ఘాటు పోజులిస్తూ హాట్ ట్రీట్​తో అదరగొట్టింది. హారిక ఫొటోలు చూసిన కుర్రాళ్లు కైపెక్కి పోతున్నారు. ఈ బ్యూటీ నడుంను చూసి టెంప్ట్ అవుతున్నారు. చిట్టి నడుమునే చూస్తున్నా.. చిత్రహంసలో చస్తున్నా అంటూ కొందరు పాట పాడుకుంటున్నారు. మరి కొందరేమో.. నడుమే ఉయ్యాలా.. నడకే జంపాలా అంటూ హమ్ చేస్తున్నారు.

Alekhya Harika Images

బిగ్ ​బాస్​ షోలో సందడి చేసిన ఈ అల్లరి పిల్లేనా ఇప్పుడు ఘాటు అందాలతో రూట్ మార్చింది అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఫైర్, హార్ట్ ఎమోజీలతో ఈ బ్యూటీపై తమ ప్రేమను కురిపిస్తున్నారు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తూనే మరోపక్క యూట్యూబ్ ద్వారా వీడియోలు చేస్తున్న దేత్తడి హారిక బిగ్​బాస్​తో తన పాపులారిటీని మరింత పెంచుకుంది. ఆ పాపులారిటీని అలాగే కొనసాగిస్తూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here