Alekhya Harika .. అదేనండి దేత్తడి హారిక. ఈ పిల్ల ఈ మధ్య కాలంలో కాస్త ఘాటుగానే ఎక్స్పోజ్ చేస్తోంది. యూట్యూబర్‌గా తన ప్రస్థానం మొదలుపెట్టిన ఈ బ్యూటీ బిగ్‌బాస్‌తో పాపులారిటీని పెంచుకుంది. ఆ షో తర్వాత బుల్లితెరపై పలు కార్యక్రమాల్లో సందడి చేసింది. ఇలా తన క్రేజ్‌ను పెంచుకుంటూ పోయి సినిమాల్లో అవకాశాలు కొట్టేసింది.
ఇక ఈ భామ సోషల్...