Ajay Devagan : ఛీ..ఛీ..తండ్రి పరువు తీసిన స్టార్ హీరో కూతురు..వాటిని చూపిస్తూ.. ఊగుతూ..

- Advertisement -

Ajay Devagan : బాలివుడ్ స్టార్స్ పిల్లలు బాగా చెడిపోతున్నారన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈ మధ్య చాలా మంది డ్రగ్స్ కేసు లో, డ్రంక్ అండ్ డ్రైవ్ లో, లేదా లవర్స్ తో తిరుగుతూ మీడియా కెమారాలకు చిక్కుతున్నారు.. స్టార్స్ అయితే సినిమాల వరకే, ఇంట్లో పిల్లలు ఎలా ఉన్నారో కూడా చూడాలి అంటూ మీడియా లో కథనాలు కూడా వెలువడ్డాయి.. ఇప్పుడు మరో స్టార్ హీరో కూతురు తప్ప తాగి ఒళ్ళు మరచి అందాలను ఆరబొసింది..కెమరాలకు చిక్కింది.. ఆ చిన్న దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం…

Ajay Devagan
Ajay Devagan

హిందీలోనే కాకుండా అజయ్ దేవగణ్‌కి తెలుగులోను మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.. ఆర్ఆర్ఆర్ సినిమాలో కీ రోల్‌తో ప్రేక్షకుల ముందుకు రాగా, ఈ చిత్రంలో అజయ్ పాత్రకు మంచి స్పందన వస్తోంది. అజయ్ దేవగణ్ భార్య కాజోల్ కూడా స్టార్ హీరోయిన్ అన్న విషయం తెలిసిందే. వీరి కూతురు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుందని ఎప్పటి నుండో ప్రచారం జరుగుతున్నప్పటికీ దీనిపై క్లారిటీ రావడం లేదు. ఆ మధ్య కూతురి ఎంట్రీపై అజయ్ స్పందిస్తూ.. ఒకవేళ ఆమె ఈ లైన్ వస్తుందా.. నాకు తెలియదు..అంటూ చెప్పేశాడు..

naisa devgan
naisa devgan

ఎందుకంటే ఈ క్షణం వరకు నైసా సినిమాల పట్ల విముఖత చూపిస్తుందని అన్నాడు. ప్రస్తుతం నైసా విదేశాల్లో చదువుతోందని చెప్పుకొచ్చిన అజయ్ దేవ్‌గన్ పిల్లల విషయంలో ఎప్పుడైనా మార్పు రావొచ్చు అని అన్నాడు. అయితే నైసా చివరగా తల్లి కాజోల్‌తో కలిసి ఫ్యాషన్ షోలో సందడిచేసింది.. అప్పుడు ఆమె అందాలకు యువత ఫిధా అయ్యారు..ఇప్పుడు మరోసారి వార్తల్లో తళుక్కుమంది.. ఎగసిపడుతన్న ఎద అందాలు చూసి ప్రతి ఒక్కరు పిచ్చెక్కిపోతున్నారు. అయితే కొందరు ఆమె తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి తప్ప తాగి వచ్చిందని అంటున్నారు. తన ఫ్రెండ్ ఓర్హాన్ అవత్రమణితో కలిసి ముంబైలోని పార్టీకి వెళ్లగా ఆ పార్టీలో ఫుల్ తాగినట్టు కనిపించారు. ఇంక నైసా అయితే ఆ వీడియోలో అందాలు మొత్తం బయటపెట్టేసింది..ఇప్పుడు ఇది నెట్టింట్లో వైరల్ అవుతుంది..

- Advertisement -

https://www.instagram.com/reel/Cmn46xYoEYy/?igshid=YmMyMTA2M2Y=

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here