Shriya Saran : కెంపుల లెహంగాలో శ్రియా సరన్ కవ్వించే పోజులు

- Advertisement -

Shriya Saran .. టాలీవుడ్ కు చాలా సుపరిచితమైన పేరు. ఈ భామ అందం, నటనకు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడో ఫిదా అయిపోయారు. దశాబ్ధం కంటే ఎక్కువ కాలం నుంచి శ్రియ సినిమాల్లో నటిస్తోంది. నాలుగు పదుల వయసు కూడా దాటింది. కానీ ఫిట్ నెస్ లో, అందంలో ఇప్పటికీ ఈ భామ నేటి తరం హీరోయిన్లకు కూడా టఫ్ కాంపిటీషన్.

Sriya Saran
Sriya Saran

సెకండ్ ఇన్నింగ్స్ లో సూపర్ బీజీగా ఉన్న శ్రియ.. సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్. తరచూ ఫొటోషూట్స్ చేస్తూ ఆ ఫొటోలు నెట్టింట షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ భామ మరో ఫొటోషూట్ కు సంబంధించిన ఫొటోలు షేర్ చేసింది. వైట్ కలర్ లెహంగాలో శ్రియ అతిలోక సుందరిని తలపించింది. వైట్ కలర్ పూసలు, కెంపులతో డిజైన్ చేసిన ఈ లెహంగాలో శ్రియ ఏంజిల్ లా కనిపిస్తోంది.

Sriya Saran Photos

- Advertisement -

పీకాక్ మేగజైన్ కవర్ పేజీ కోసం శ్రియ ఈ ఫొటో షూట్ చేసింది. నడుం వొంపులు చూపిస్తూ.. క్లీవేజ్ షో చేస్తూ వయ్యారాలు పోయింది. రకరకాల భంగిమలతో అలరించింది. ఈ బ్యూటీ పోజులు చూసి కుర్రాళ్లకు కిర్రెక్కిపోయింది. నాలుగు పదుల వయసు దాటినా.. శ్రియ ఇంకా ఫిట్ గా ఉందంటూ తెగ పొగిడేస్తున్నారు.

Sriya Saran Stills

ఇక ఈ భామ ఫొటోలు చూసి ఫిదా అవుతున్నారు. ఎప్పటికీ చెక్కు చెదరని అందం శ్రియాది అంటూ కితాబిస్తున్నారు. తమ ప్రేమనంతా హార్ట్ ఎమోజీల రూపంలో కురిపించేస్తున్నారు. శ్రియ ఎప్పుడూ నవ్వుతూ హ్యాపీగా కనిపిస్తుందని.. ఆమె శ్రియది చాలా హ్యాపీ సోల్ అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఈ భామ ఎక్స్ పోజ్ చేసినా.. బ్యూటీఫుల్ గా ఉంటుంది కానీ.. వల్గర్ గా ఉండదంటూ కామెంట్లు చేస్తున్నారు.

 

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here