Shalini Pandey ఈ పేరు పెద్దగా ఎవరికీ తెలియకపోవచ్చు కానీ ప్రీతి అంటే మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుపడతారు. అర్జున్ రెడ్డి సినిమాలో ప్రీతగా కనిపించి ఈ భామ తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసింది. గర్ల్ ఫ్రెండ్ అంటే ఇలా ఉండాలి అని ప్రతి అబ్బాయి కోరుకునేలా తన నటనతో అదరగొట్టింది. ఈ సినిమాలో ప్రీతి చాలా తక్కువగా మాట్లాడుతుంది. మొత్తం కళ్లతోనే నటించేసింది. తొలి సినిమా అయినా షాలిని చాలా పరిణతితో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మొదటి సినిమాలోనే లిప్ లాక్ సీన్స్ చేసి తనకి చాలా గట్స్ ఉన్నాయని నిరూపించింది.

అర్జున్ రెడ్డి సినిమా బ్లాక్ బస్టర్ బంపర్ హిట్ అయినా ఈ మూవీ తర్వాత షాలిని కి మాత్రం పెద్దగా ఆఫర్లు రాలేదు. తెలుగులో షాలిని 180, నిశబ్దం వంటి సినిమాలో కనిపించి అలరించింది. ఇక్కడ అవకశాలు లేక బాలీవుడ్ కు వెళ్ళింది. అక్కడ తొలి మూవీలోనే ఏకంగా స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ తో కలిసి జయేశ్ భాయ్ జోర్ దార్ సినిమాలో అలరించింది. ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో అక్కడ కూడా ఈ బ్యూటీ కెరీర్ కి బ్రేక్ పడింది. గత కొంత కాలంగా షాలిని కి అవకశాలు లేవు. అయినా ఈ భామ సోషల్ మీడియా లో ఆక్టివ్ గా ఉంటూ అభిమానులకు దగ్గరగా ఉంటోంది.

సోషల్ మీడియా లో షాలిని చాలా యాక్టివ్. తరచూ తనకు సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఖుష్ చేస్తుంది. తాజగా షాలిని బ్లాక్ కలర్ డ్రెస్సులో తన ఫొటోలు షేర్ చేసింది. ఈ డ్రెస్ లో షాలిని అందాల ప్రదర్శన మామూలుగా లేదు. తన లేదా అందాలు చూపిస్తూ ఘాటు పోనులతో కుర్రాళ్లను కట్టిపడేసింది.

ఓ వైపు ఎద అందాలతో టెంప్ట్ చేస్తూ మరోవైపు థైస్ షోతో కవ్వించింది. ఈ ఫొటోలు ఇపుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో షాలినినీ చూసిన కుర్రాళ్లు ఆమెపై మనసు పారేసుకున్నారు. ప్రీతి ఇంత హాట్ గా ఉన్నావెంటి అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో ఎంటి ప్రీతి ఇలా బక్క చిక్కావ్ అంటూ అడుగుతున్నారు.