Payal Rajput : ఇదేంటి పాయల్ ఇలా చేస్తోంది.. టెంప్టింగ్ పోజులతో కైపెక్కిస్తున్న బ్యూటీ

- Advertisement -

Payal Rajput మరోసారి సోషల్ మీడియాలో సొగసుల బాంబ్ పేల్చింది. గోల్డ్ కలర్ షార్ట్ డ్రెస్సులో సెగలు పుట్టించేసింది. పొట్టి డ్రెస్సులో ఈ భామ అందాల విస్ఫోటనంతో నెట్టింట చాలా మంది కుర్రాళ్ల గుండె ఝళ్లుమంది. ఓవైపు క్లీవేజ్ షో మరోవైపు థైస్ షో చేస్తూ హాట్ సమ్మర్ లో మరింత హీట్ పుట్టించేసింది. వావ్ పాయల్ వాట్ ఏ హాటీ అంటూ కుర్రాళ్లు కొంటె కామెంట్లు పెట్టేస్తున్నారు.

Payal Rajput
Payal Rajput

గోల్డ్ కలర్ షైనింగ్ ఔట్ ఫిట్ లో పాయల్ లేటెస్ట్ ఫొటోషూట్ చేసింది. హాఫ్ షోల్డర్ తో పాటు క్లీవేజ్ షో చేస్తూ హద్దుల్లేకుండా ఎద అందాలను ఎక్స్ పోజ్ చేసింది. ఇక నడుం వొొంపులు చూపిస్తూ మరింత వయ్యారాలు పోయింది. కొంటెగా చూస్తూ.. ఘాటు పోజులిస్తూ.. హాట్ హాట్ లుక్స్ తో మతి పోగొట్టేసింది. థైస్ షో చేస్తూ కుర్రాళ్లకు కైపెక్కించేసింది. ప్రస్తుతం పాయల్ లేటెస్ట్ ఫొటోలు నెట్టింట పెద్ద దుమారమే రేపుతున్నాయి.

- Advertisement -

ఈ ఫొటోలు చూసి కుర్రాళ్లకు కునుకు లేకుండా పోయింది. హాట్ సమ్మర్ లో ఈ హీట్ పుట్టించే షో ఏంటి పాయల్ అంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు. మరికొందరేమో పాయల్ వెస్టర్న్ ఔట్ ఫిట్స్ అది కూడా బోల్డ్ ఔట్ ఫిట్స్ లో పటాకాలా ఉంటుందంటూ ఇంకొందరు అంటున్నారు. ఇక ఈ భామ అభిమానులు మాత్రం హార్ట్ అండ్ ఫైర్ ఎమోజీలు పోస్టు చేస్తూ పాయల్ అందాన్ని తెగ పొగిడేస్తున్నారు.

పాయల్ రాజ్ పుత్ ఇటీవలే మంగళవారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో ఈ భామ డీ గ్లామర్ రోల్ లో నటించింది. ఆర్ఎక్స్ 100 సినిమాతోనే తన నటన సత్తా చాటిన పాయల్, మంగళవారం చిత్రంతో ప్రేక్షకుల్లో తనపై ఉన్న అభిప్రాయాన్నే మార్చేసింది. పాయల్ కేవలం అందమే కాదు ఎంతో అందంగా నటించగల టాలెంటెండ్ నటి అని ప్రేక్షకుల చేత అనిపించుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్లే కాక విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here