Malavika Mohanan : నెట్టింట విజయ్ బ్యూటీ అందాల విస్ఫోటనం.. తట్టుకోవడం కాస్త కష్టమే

- Advertisement -

Malavika Mohanan : ఈ మల్లు బ్యూటీ తమిళ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన మాస్టార్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచతమైంది. ఆ తర్వాత ధనుష్ తో కలిసి మారన్ మూవీలో నటించింది. ఇక ఈ రెండు సినిమాల తర్వాత మళ్లీ తెలుగు తెరపై కనిపించలేదు. తమిళం, మలయాళం, హిందీ ఇండస్ట్రీల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం తెలుగు ప్రేక్షకులకు టచ్ లోనే ఉంది.

Malavika Mohanan
Malavika Mohanan

మాళవిక సోషల్ మీడియా వాడినంతగా ఏ హీరోయిన్ వాడదేమో. ఎప్పటికప్పుడు ఫొటోలు పోస్టు చేస్తూ ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ల మీద సర్ ప్రైజలు ఇస్తూనే ఉంటుంది. ఈ భామ ఏ డ్రెస్సు వేసినా అందంగానే కనిపిస్తుంది. మేకప్ లేకపోయినా కూడా ఈ బ్యూటీ చాలా క్యూట్ గా కనిపిస్తుంది. అందుకే తన ఇన్ స్టా ఫీడ్ లో రా ఫీడ్ కూడా కనిపిస్తూ ఉంటుంది.

- Advertisement -

తాజాగా మాళవిక సోషల్ మీడియాలో తన అందాల విస్ఫోటనంతో పిచ్చెక్కించింది. లో దుస్తుల్లో అద్దం ముందు ఫొటోలకు పోజులిస్తూ టెంప్ట్ చేసింది. ఎద అందాలు ఎక్స్ పోజ్ చేస్తూ బాటమ్ కూడా అందాల ప్రదర్శన చేస్తూ రచ్చ రచ్చ చేసింది. ఇక మిర్రర్ సెల్ఫీలో ఈ బ్యూటీ ఇచ్చిన పోజుకు కుర్రాళ్లు అలా పడిపోయారంతే. మొత్తానికి మాళవిక లేటెస్ట్ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

ఈ ఫొటోలు చూసి కుర్రాళ్లు ఫుల్ ఖుష్ అవుతున్నారు. ముఖ్యంగా తెలుగబ్బాయిలు సోషల్ మీడియాకు థాంక్స్ చెబుతున్నారు. సోషల్ మీడియాయే లేకపోతే ఈ భామ అందాన్ని చూసేవారమే కాదంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంతందం తెలుగు తెరపై కనిపించదేంటి అంటున్నారు. ఇంత బ్యూటీఫుల్ లేడీకి అవకాశాలివ్వండయ్యా అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. సో క్యూట్.. సో హాట్ అంటూ ఫైర్ ఎమోజీలు పోస్టు చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here