Nidhhi Agerwal : గుప్తంగా ఉంచాల్సిన నిధులన్నీ ఇలా బయటపెడితే ఎలా.. ఆ జాకెట్ మరి కాస్త జారితే ఏమైపోవాలి చెప్పు

- Advertisement -


Nidhhi Agerwal : పేరుకు తగ్గట్లే అందాలన్నీ ఒకే చోట నిధిలా పోగు పోసినట్లుంటుంది నిధి అగర్వాల్. కెరీర్ మొదట్లో అందాల ప్రదర్శనకు కాస్త దూరంగా ఉన్నా.. రంగుల ప్రపంచంలో ఎలా ఉండాలి అనేది రాను రాను అర్థం చేసుకుంది. దీంతో ఎలా ఇండస్ట్రీలో దూసుకెళ్లాలో ఒంటపట్టించుకుంది. ఆ టెక్నిక్ ప‌ట్టుకుని ప్రస్తుతం కెరీర్లో దూసుకుపోతుంది. పొట్టి పొట్టి బట్టలు వేసుకుని.. మత్తెక్కించే అందాలను ప్రదర్శిస్తూ యువతకు నిద్ర లేకుండా చేస్తుంది. బికినీలు ధరించి సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. అదే పనిగా స్కిన్ షో చేస్తూ అదరగొట్టేస్తోంది. తాజాగా నిధి గుప్తంగా దాచుకోవాల్సిన అందాలు ఆరబోసేసింది. వాటిని చూసిన నెటిజన్లు తనపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. డిజైన‌ర్ దుస్తుల్లో సూప‌ర్ హాట్ గాళ్ అనిపించుకుంది. ఈ ఫోటోలను తెగ చూసేస్తున్నారు కుర్రాళ్లు. అంతేకాకుండాగార్జియ‌స్..బ్యూటిఫుల్..మైండ్ బ్లోవింగ్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Nidhhi Agerwal
Nidhhi Agerwal

కొన్నాళ్లుగా కెరీర్లో వెనకబడిపోయిన నిధి అగర్వాల్ ఈ మధ్యే నక్కతోక తొక్కినట్లుంది. ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ‘హరి హర వీరమల్లు’ లాంటి క్రేజీ పాన్ ఇండియా చిత్రంలో అవకాశం కొట్టేసింది. దీంతో తన ఆశలన్నీ ఈ సినిమాపైనే పెట్టుకుంది. ఈ సినిమా కనుక సక్సెస్ అయితే అమ్మడికి పాన్ ఇండియాలో తిరుగుండదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఒకే ఒక్క బ్లాక్ బస్టర్ అందుకుని లీగ్ లో అడుగుపెట్టాలని చూస్తోంది. కానీ అమ్మడు ఎంత తొందర పడుతుంటే ఆ ప్రాజెక్ట్ అంతకంత లేట్ అవుతూ వస్తోంది. హీరో ప‌వ‌న్ క‌ళ్యాణ్ డేట్లు కుదరకపోవడంతో షూటింగ్ లో జాప్యం జరుగుతోంది. అయితే ఇటీవలే అవకాశాల కోసమే మరెందుకో కానీ ఓ ఫేమస్ స్వామీజీ సమక్షంలో నిధి అగర్వాల్ పూజలను నిర్వహించింది. పూజల ఫలితమో మరేదో కానీ బంగారం లాంటి అవకాశం అమ్మడి చేతికి చిక్కింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here