Divi Vadthya: సమ్మర్లో హీటెక్కిస్తున్న దివి వైద్య.. అందాలు అదుర్స్

- Advertisement -

Divi Vadthya: ‘బిగ్ బాస్ 4’ బ్యూటీ దివి అందం గురించి ఎంత అభివర్ణించినా తక్కువే. ఆమె తన అందాలను వడ్డించే తీరు కూడా అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ ద్వారా ఎక్కువ క్రేజ్ ను సంపాదించుకుంది. కావాల్సినంత అందం ఉన్నా ఈ పొడుగు కాళ్ల సుందరికి ఇప్పటివరకు అదృష్టం కలిసి రాలేదు. ఇకపోతే దివి చివరిగా ‘లంబసింగి’ అనే చిత్రం తో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. తన అందమైన ఫొటోలను పెడుతూ.. కుర్రకారు గుండెల్లో హీటు పుట్టిస్తోంది. తాజాగా ఆమె వేసుకున్న ఓ టాప్.. అందులో ఆమె అందాలు చూస్తే మాత్రం కచ్చితంగా హీటెక్కిపోతారు.

పొడుగుల కాళ్ల సుందరి అయిన దివి వైద్య సినిమాలు చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ గుర్తింపు పొందింది. అలా వచ్చిన పాపులారిటీతో బిగ్ బాస్ షోకి వెళ్లి మరింత గుర్తింపు తెచ్చుకుంది. తన అందం, క్యారెక్టర్‎తో తెలుగు సినీ ప్రియులకు మరింత దగ్గరైంది. ప్రస్తుతం ఈ భామ టాలీవుడ్‎లో క్రేజీ బ్యూటీగా మారిపోయింది. ఇప్పుడిప్పుడే దివికి ఎక్కువగా సినిమా అవకాశాలు వస్తున్నాయి. తనకు సినిమా కథ నచ్చితే ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోకుండా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు గతంలో ప్రకటించింది దివి.

- Advertisement -

ఓ వైపు సినిమాలు, పలు షోలు, డ్యాన్స్ వీడియోలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‎గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అందమైన ఫొటోలను నెట్టింట్లో పోస్ట్ చేస్తూ కుర్రకారుకు హీటెక్కిస్తుంది. తన పర్సనల్ లైఫ్ తో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన అప్ డేట్లను కూడా అభిమానులతో షేర్ చేసుకుంటుంది. అయితే తాజాగా ఈ క్యూట్ బ్యూటీ ఇన్ స్టాగ్రామ్ వేదికగా అదిరిపోయే అందమైన ఫొటోలను షేర్ చేసింది. అందులో జీన్స్ వేసుకున్న ఈమె.. పైన మాత్రం బ్రా లాంటి ఓ టాప్ వేసుకుంది. అందులో ఈమె అందాలు అదుర్స్ అనిపిస్తుండగా.. అంతా ఫిదా అయిపోతున్నారు. లైకులు, షేర్లు చేస్తూ దివి ఫొటోలు వైరల్ అయ్యేలా చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Divi (@actordivi)

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here