Naga Chaitanya : ఇదేం ట్విస్ట్ పాప.!? చైతూ పై క్రష్ ఉంది.. కానీ పెళ్లి చేసుకోవా.!?

- Advertisement -

Naga Chaitanya: అక్కినేని నాగచైతన్య సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఆ మూడుముళ్ల బంధానికి స్వస్తి చెబుతూ విడాకులు తీసుకుంటున్నట్లుగా అధికారికంగా తెలిపారు దాంతో వీరి ఇద్దరి గురించి సోషల్ మీడియాలో ఎన్ని రకాల వార్తగానాలు వచ్చాయో చెప్పనక్కర్లేదు.. సమంత రెండో పెళ్లి చేసుకుంటుందని లేదు నాగచైతన్య రెండో పెళ్లి చేసుకుంటున్నాడు అంటూ సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి..

divyansha kaushik

నాగచైతన్య హీరోయిన్ శోభిత దూళిపాలతో డేటింగ్ చేస్తున్నారన్న ప్రచారం జరిగింది. అయితే శోభిత ఆ మాటలకు స్పందించి అలాంటిది ఏమీ లేదు అని క్లారిటీ ఇచ్చింది. కాగా ఆ తరువాత నాగచైతన్య మజిలీ సినిమాలో సెకండ్ హీరోయిన్ దివ్యాంక కౌశిక్ తో ప్రేమాయణం జరుగుతున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. త్వరలోనే చైతు దివ్యాంశ పెళ్లి చేసుకుంటారని ప్రచారం కూడా జరిగింది. దీనిపై మజిలీ బ్యూటీ క్లారిటీ ఇచ్చారు.

Naga Chaitanya and Divyansha Koushik

ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దివ్యాంశ చైతుతో పెళ్లిపై స్పందించారు.. ఐ లవ్ నాగచైతన్య.. తను చాలా మంచి వ్యక్తిని.. చైతు పై క్రష్ నాకు ఉందని.. తను చాలా బాగుంటాడని ఆమె చెప్పుకొచ్చింది.. చైతు తనకు సీనియర్ అని.. నాగచైతన్య సెట్స్ లోకి వచ్చినప్పుడు నేను కుర్చీలోంచి లేచి గౌరవిస్తానని.. హీరో గారు దయచేసి కూర్చోండి అని అంటే.. ఇడియట్ కూర్చో అని చైతు అంటారని.. దివ్యాంశ గుర్తు చేసుకుంది.. చైతు అంటే నాకు క్రష్ ఉంది.. నేను చైతన్య రెండో పెళ్లి చేసుకుంటున్నట్లు వస్తున్న వార్తలలో మాత్రం ఎలాంటి నిజం లేదని ఆమె స్పష్టత ఇచ్చారు. దివ్యాంశ కౌశిక్ నాగచైతన్య అంటే నాకు ఇష్టం ఉంది. కానీ పెళ్లి చేసుకోవడం లేదు అని చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.. దీనిపై నాగచైతన్య అభిమానులు స్పందిస్తూ.. ఇష్టం అంటున్నావు.. కానీ పెళ్లి వద్దంటున్నావు.. ఇదేం ట్విస్ట్ పాప అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here