Ashu Reddy : బ్లాక్ డ్రస్సులో.. భారీ అందాలు ఆరబోస్తూ అషూ రెడ్డి అరాచకం.. చూపుతిప్పుకోలేరంటే

- Advertisement -

Ashu Reddy : బిగ్ బాస్ బ్యూటీ అషురెడ్డి పేరు తెలియనివాళ్లు ప్రస్తుతం దాదాపు ఉండరేమో.. యూట్యూబ్ ద్వారా బాగా ఫేమస్ అయిన ఈ అమ్మడు కొన్ని సినిమాల్లో కూడా తళుక్కుమంది. ఆ సినిమాలు అమ్మడికి అంతగా గుర్తింపు తీసుకురాలేదు. దీంతో సోషల్ మీడియాను ఏలేసేందుకు సిద్ధమైంది. తన హాట్ అందాలతో రచ్చ రచ్చ చేస్తుంది. తన అందంతో బిగ్ బాస్ లో ఛాన్స్ కొట్టేసింది. ఇప్పుడు బుల్లితెరపై కూడా రాణిస్తోంది. అషురెడ్డి సోషల్ మీడియాలో చేస్తున్న గ్లామర్ షో టూ బోల్డ్ గా ఉంటోంది. రోజు రోజుకు బట్టల సైజును తగ్గిస్తూ కుర్రాళ్లకు కనువిందు చేస్తోంది.

కెరీర్ మొదట్లో జూనియర్ సమంతగా పేరు తెచ్చుకుంది ఈ అందాల భామ… దీంతో సోషల్ మీడియాలో బాగా క్లిక్ అయింది. కరోనా సమయంలో కుర్రాళ్లకు వినోదం పంచడంలో సక్సెస్ సాధించింది. ఆ తర్వాత బుల్లి తెరపై మెరిసింది. పలు ప్రోగ్రాంలతో యూత్ కు దగ్గరైంది. ముఖ్యంగా అందాల ఆరబోతలో రాటు దేలింది. స్టార్ హీరోయిన్ల మాదిరి పొదుపు బట్టలేసుకుని అందాలను ఆరబోస్తుంది. దీంతో బ్యూటీ ఫాలోయింగ్ అమాంతం పెరిగింది. ఈ సమ్మర్ లో రోజుకో పోస్ట్ పెడుతూ.. మండుటెండల్లో కుర్రాళ్ల గుండెల్లో సెగలు రేపుతోంది.

- Advertisement -

తాజాగా బ్లాక్ కలర్ ఔట్ ఫిట్ లో ఎక్స్ పోజింగ్ తో చంపేసింది. మత్తు కళ్లతో కిక్కు ఎక్కిస్తుంది. వయ్యారాలు పోతూ మతి పోగొడుతుంది. తడితడి అందాలను చూసిన కుర్రాళ్లు ఆహా అంటున్నారు. ఈ పోస్ట్ పై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘సన్నీ లియోన్ కూడా నీ ముందు దిగదుడుపే ‘ అని కామెంట్స్ పెడుతున్నారు. ‘నీ కాళ్లు మొక్కుతం.. కొంచే గ్యాప్ ఇవ్వు.. నిన్ను చూస్తే హీట్ ఎక్కిపోతున్నం.. కాస్త ఊపిరి పీల్చుకోనివ్వు’ అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Aashu Reddy❤️ (@ashu_uuu)

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here