Anchor Anasuya గురించి ఎంత చెప్పిన తక్కువే..మూడు పదుల వయస్సులో కూడా తరగని అందం ఆమె సొంతం.. ఒక్కమాటలో చెప్పాలంటే అందానికే అసూయ పుట్టిస్తుంది.. జబర్దస్త్ షో ఆమె లైఫ్ ను మార్చేసింది.. స్టార్ యాంకర్ గానే కాకుండా, అతి తక్కువ కాలంలోనే టాప్ సెలబ్రిటీ అయిపోయింది… ఒకవైపు షోలు, మరోవైపు చేతినిండా సినిమాలు ఉన్నాయి.. అయినా కూడా Anchor Anasuya సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటుంది. తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది.. తాజాగా బ్లూ కలర్ శారీలో ఉన్న ఫోటోలను అభిమానులతో పంచుకుంది.. అవి వైరల్ అవుతున్నాయి..
అనసూయ తన అందం తో కుర్ర యాంకర్లకు మంచి పోటీ ఇస్తుంది . ఒకపక్క యాంకరింగ్ చేస్తూనే మరోపక్క సినిమాలలో కూడా వరుస అవకాశాలు అందుకుంటూ రకరకాల పాత్రలు చేస్తూ విజయవంతమైన కెరియర్ తో దూసుకుపోతోంది. సినిమాలో పాజిటివ్ నెగటివ్ పాత్రలతో పాటు.. ఐటం సాంగులు కూడా అనసూయ చేస్తూ వస్తుంది.. ఎంటర్టైన్మెంట్ పరంగా అలరిస్తూనే మరోపక్క వ్యక్తిగత ఇమేజ్ పెంచుకునే రీతిలో సోషల్ మీడియా వాడకంలో అనసూయనీ మించిన వారు మరొకరు ఉండరని చెప్పవచ్చు.
ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటో షూట్ లతో పాటు షోరూమ్ ఓపెనింగ్ కార్యక్రమాలకు వెళ్లే క్రమంలో అప్ లోడ్ చేసే ఫోటోలు సోషల్ మీడియాలో ఎంత వైరల్ అవుతాయో తెలిసిందే..ఈ క్రమంలో తాజాగా క్లాత్ షోరూం ఓపెనింగ్ కార్యక్రమానికి వెళ్లిన అనసూయ బ్లూ శారీలో అదిరిపోయే హాట్ అందాలతో కనిపించి అందరి చూపును తనవైపు లాక్కుంది.. అనసూయ బ్యాక్ అందాలు వీడియోలో వైరల్ అవుతున్నాయి. లూస్ హెయిర్ తో ఈ వీడియోలో అనసూయ ఇచ్చిన ఫోజులు… కుర్ర కారుకి పిచ్చెక్కిస్తున్నాయి. ఈ షో రూమ్ లో అనసూయ ఇచ్చిన స్టిల్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.. ప్రస్తుతం అనసూయ ఖాళీగా ఉన్నట్లు తెలుస్తుంది..