Ashu Reddy: అషు రెడ్డిని పెళ్లి చేసుకునే వాడికి యమలోకానికి టికెట్ కన్ఫామ్.. నెటిజన్స్ ట్రోల్స్..

- Advertisement -

Ashu Reddy: అషు రెడ్డి పరిచయం అక్కర్లేని పేరు.. రీల్స్, యూట్యూబ్ వీడియోలతో ఫేమస్ అయ్యి.. జూనియర్ సమంత గా గుర్తింపు తెచ్చుకుంది.. ఎన్నో సినిమాలలో నటించిన రాని గుర్తింపు బిగ్ బాస్ షో తో సంపాదించుకుంది స్టార్ హీరోయిన్ క్రేజ్ ను అందుకుంది.. అషు రెడ్డి సోషల్ మీడియాలో యమా యాక్టిివ్ గా ఉంటుంది..

Ashu Reddy
Ashu Reddy

తాజాగా అషు రెడ్డితన ఇంస్టాగ్రామ్ లో ఓ వీడియోని షేర్ చేసింది.. ఈ వీడియోలో అల్లు అర్జున్ నటించిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో నిత్యామీనన్ చెప్పిన డైలాగ్.. అషు రెడ్డి రీల్ చేసింది..
పెళ్లి చేస్తారండి.‌ చేస్తే నీతో ఉండిపోతానా.. కాఫీలో విషం వేసి పెళ్లయిన వారమే చంపేస్తాను.. కొన్ని దినాలు ఏడుస్తాను. క్యూట్ గా ఉంటాను కదా.. మా అన్న కరిగిపోయి ఏం కావాలో కోరుకోమంటాడు.. అంటూ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

కాగా ఈ వీడియో పై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.. ఇలా భర్తకు నువ్వు విషం పెట్టి చంపేసే రకమే.. నిన్ను ఎవడు పెళ్లి చేసుకుంటాడు కానీ.. వాడి పని గోవిందా అంటూ డిజైన్లు కామెంట్ చేస్తున్నారు. సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో నిత్యమీనన్ ఎంత క్యూట్ గా ఈ డైలాగ్ చెప్పిందో.. నువ్వు మాత్రం ఎంత వైలెంట్ గా చెప్పావు అషు రెడ్డి.. నువ్వు డైలాగ్ చెప్పిన విధానం బట్టి చూస్తే .. కచ్చితంగా నువ్వు ఆ టైపే అనిపిస్తుంది అంటూ నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here