యాంకర్ అనసూయ ఒకవైపు షూటింగ్ లతో బిజీగా ఉన్నా కూడా మరోవైపు ఫిట్నెస్ పై ఎప్పుడూ శ్రద్ద చూపిస్తూనే ఉంటుంది.. దానికోసం జిమ్ లో తెగ కష్టపడుతుంది.. జిమ్ లో తాను వర్కౌట్స్ చేస్తున్న ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది.. అవి ఏ రేంజులో వైరల్ అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. తాజాగా థైస్ అందాలతో హాట్ పోజులు ఇచ్చిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్న అనసూయ అందం కోసం బాగానే కష్టపడుతుంది. వ్యాయామం తన దిన చర్యలో భాగం చేసుకుంది. ఇక జిమ్ చేయడం అలవాటుగా మారిపోయిందంటూ కామెంట్ చేసింది.. ఈ అమ్మడు నటించిన తాజా చిత్రం విమానం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే కమర్షియల్ గా ఆడలేదు. విమానం మూవీలో అనసూయ వేశ్య రోల్ చేయడం విశేషం. బోల్డ్ రోల్ లో ఆమె ఒదిగిపోయి నటించారు. విమానం జీ 5 లో స్ట్రీమ్ అవుతుంది..యాంకరింగ్ పూర్తిగా గుడ్ బై చెప్పింది..

ప్రస్తుతం ఈ అమ్మడు పుష్ప 2లో మరోసారి ఆమె దాక్షాయణిగా కనిపించనున్నారు. దర్శకుడు సుకుమార్ త్వరగా ఈ క్రేజీ సీక్వెల్ షూట్ పూర్తి చేస్తున్నారు. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2పై భారీ అంచనాలు ఉన్నాయి. వేర్ ఈజ్ పుష్ప కాన్సెప్ట్ టీజర్ ఆకట్టుకుంది.. మరోవైపు అనసూయను బుల్లితెర ప్రేక్షకులు బాగా మిస్ అవుతున్నారు. అనసూయకు యాంకరింగ్ మీద పుట్టిందట. మేకర్స్ టీఆర్పీ కోసం ప్లే చేస్తున్న ట్రిక్స్ తనకు నచ్చడం లేదట. ఆ కారణం తోనే యాంకరింగ్ మానేసినట్లు ఈ అమ్మడు చెప్పుకొచ్చింది…సోషల్ మీడియాలో మెరుపులు మెరిపిస్తుంది.. తాజాగా జిమ్ చేస్తున్న ఫోటోలను అమ్మడు షేర్ చేసింది.. ఆ ఫోటోలలో థైస్ అందాలతో కాళ్ళను చూపిస్తూ యువతను రెచ్చగొడుతుంది.. అందుకు సంబందించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..