చిరంజీవికి ఆ స్టార్ హీరోయిన్ కు గొడవలా.. మళ్లీ 17 తర్వాత కలిసి నటిస్తున్నారుగా

- Advertisement -

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఎలాంటి ప్రత్యేకత ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిరంజీవి సినిమాలతో చాలామంది దర్శక నిర్మాతలు నటీనటులు సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అంతేకాదు చిరంజీవితో ఒక్క సినిమా అయినా చేయాలని చాలామంది దర్శక నిర్మాతలు నటీనటులు సైతం కోరుకుంటారు. అయితే హీరోయిన్ త్రిష కూడా అటు టాలీవుడ్ బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతోంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు హీరోయిన్ త్రిష మరియు చిరంజీవి కాంబినేషన్లో ఒక సరికొత్త సినిమా రాబోతుంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి.

చిరంజీవి
చిరంజీవి

అయితే వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వచ్చి దాదాపు 17 సంవత్సరాలు కావస్తోంది. తాజాగా ఇప్పుడు 17 సంవత్సరాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో మరొక కొత్త సినిమా రాబోతోంది. అయితే ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్లీ వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ఎందుకు వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే సాధారణంగా హీరోయిన్ ల కెరియర్ విషయానికి వస్తే చాలా తక్కువ సమయంలోనే ఫెడ్ అవుట్ అయిన హీరోయిన్స్ ఇప్పటికే చాలామంది ఉన్నారు. కానీ 20 ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఏకైక హీరోయిన్ త్రిష అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికీ అదే అందంతో అదే ఫిట్నెస్ తో తన కెరియర్ను కొనసాగిస్తుంది త్రిష.

Trisha

ఇక కెరియర్ మొదట్లో ఆమె తమిళం కన్నా తెలుగు సినిమాల్లోనే ఎక్కువగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు టాలీవుడ్ లో ఇప్పటికే చాలామంది స్టార్ హీరోలు సెనసన నటించిన ఈమె ఇక 17 సంవత్సరాల క్రితం స్టాలిన్ సినిమాలో చిరంజీవితో జత కట్టింది. ఈ సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకుంది .దాని తర్వాత ఖైదీ నెంబర్ 150 సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు చిరంజీవి. దాని తర్వాత ఆచార్య సినిమాలో హీరోయిన్గా త్రిషని అనుకున్నారు. ఇక అదే సమయంలో చిరంజీవి త్రిష మధ్య రమ్యునరేషన్ విషయంలో మనస్పర్ధలు వచ్చాయట.

- Advertisement -

ఇక అప్పటి నుండి వీరిద్దరి మధ్య దూరం పెరిగింది అన్న వార్తలు వినిపించాయి. దాంతో ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్ సెట్ కానుంది. ఏదేమైనా ఇండస్ట్రీలో శాశ్వత శత్రువులు అంటూ ఎవరూ ఉండరు. కొన్ని సందర్భాల్లో స్టార్స్ మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చినా.. మళ్లీ కొంతకాలానికే అవి సద్దుమణుగుతూ ఉంటాయి. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి, గ్లామర్ క్వీన్ త్రిష పాత గొడవలు మర్చిపోయి.. కలిసి సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారన్నమాట.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here