రొమాంటిక్ సీన్స్ కు ముందు తమన్నా అలా చేస్తందా.. అందుకే అలా రెచ్చిపోయితుందేమో

- Advertisement -

మిల్కీ బ్యూటీ తమన్నా వరస అవకాశాల తో అదరగొడుతోంది. మొన్నటి వరకు సినిమాల తో అదర గొట్టిన ఆమె ఇప్పుడు వెబ్ సిరీస్ లతో ఆకట్టుకుంటోంది. రీసెంట్ గా లస్ట్ స్టోరీస్2 అనే వెబ్ సిరీస్ తో తమన్నా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమన్నా కోసం ఆ వెబ్ సిరీస్ చూసినవారు చాలా మంది షాకయ్యారు. ఎందుకంటే ఆమెను ఇప్పటి వరకు అంత బోల్డ్ గా చూసిందిలేదు. కేవలం డైలాగులు మాత్రమేకాదు రొమాంటిక్ బెడ్రూమ్ సీన్లలోనూ నటించింది. మెను అంత బోల్డ్ గా చూసి ఫ్యాన్స్ షాకౌతున్నారు. కానీ తమన్నా ఈ వెబ్ సిరీస్ లో చాలా అందంగా కనిపించడం విశేషం.

తమన్నా
తమన్నా

కాగ ఇలాంటి క్రమంలోనే తమన్న కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది. మునిపెన్నడు లేని రేంజ్ లో రొమాంటిక్ సీన్స్ లో నటించిన తమన్నా లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ లో టూ బోల్డ్ గా సెక్సీ గా ఎలా కనిపించగలిగింది ..? అనే ప్రశ్న అందరికీ ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. ఈ క్రమంలోనే తమన్నా ఇంత బోల్డ్ పర్ఫామెన్స్ ఇవ్వడానికి డైరెక్టర్ కూడా కారణం అంటూ తెలుస్తుంది . రీసెంట్ గానే జీకర్దా వెబ్ సిరీస్ లో టూ బోల్డ్ గా ..సెక్సీ గా హాట్ గా హీట్ ఎక్కించే పెర్ఫార్మెన్స్ చేసిన తమన్నా ప్రెసెంట్ లస్ట్ స్టోరీస్ 2 లో మరింత ట్రెండీగా కనిపించిన దృశ్యాలు ఇప్పుడు వైరల్ గా మారాయి .

tamanna

అంతేకాదు తమన్నా రొమాంటిక్ సీన్స్ చేసే ముందు అద్దంలో ఒకటికి పది సార్లు ప్రాక్టీస్ చేస్తుందట . ఆ కారణంగానే తెరపై అంత బాగా రొమాంటిక్ ఫీలింగ్స్ ఇవ్వగలుగుతుందట . అది తప్పిస్తే మరి ఏమీ లేదు అని.. ఏదైనా సరే మనం చేసే పనిలోనే ఉంటుంది అంటూ చెప్పుకు వస్తుంది తమన్నా . మొత్తానికి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నంతవరకు మిల్కీ బ్యూటీగా పేరు సంపాదించుకున్న ఈ బ్యూటీ .. బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్లగానే ముద్దురు ముద్దుగుమ్మ అంటూ ట్యాగ్ చేయించుకుంది . రాబోయే కాలంలో ఇంకెన్ని బోల్డ్ పాత్రలు చేస్తుందో చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here