కీర్తి సురేష్ పై పడిన కమల్ హాసన్ కన్ను.. చివరికి ఈమెని కూడా వదలడా!

- Advertisement -

తమిళ సినిమా ఇండస్ట్రీ లో వివాదాలకు కేంద్ర బిందువుగా ఉండే హీరో కమల్ హాసన్, ఈయన పై వచ్చినన్ని రూమర్స్ బహుశా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ ఇప్పటి వరకు ఎవరి మీద కూడా వచ్చి ఉండదు.అవన్నీ నిజమో కావో తెలియదు కాం, దేశం గర్వించదగ్గ నటులలో ఒకరైన కమల్ హాసన్ పై ఇలాంటి రూమర్స్ రావడం ఆయన ఫ్యాన్స్ కి చాలా ఇబ్బంది కరమైన విషయమే. ప్రస్తుతం ఆయన విశ్వరూపం చిత్రం లో హీరోయిన్ గా నటించిన పూజ కుమార్ తో డేటింగ్ లో ఉన్నాడు.

కమల్ హాసన్
కమల్ హాసన్

తన కూతురు వయస్సు ఉన్న అమ్మాయితో డేటింగ్ లో ఉండడం తమిళనాడు లో సెన్సేషనల్ టాపిక్ అయ్యింది. అందుకే కమల్ హాసన్ పై అన్నీ రూమర్స్ రావడానికి కారణం అంటుంటారు విశ్లేషకులు. ఇక రీసెంట్ గా ఆయన ‘మామన్నన్’ అనే తమిళ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

ఆయన మాట్లాడుతూ ‘పొలిటికల్ నేపథ్యం లో వచ్చిన థ్రిల్లర్ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, డైరెక్టర్ సెల్వరాజ్ సమాజం లో జరుగుతున్నా కొన్ని అంశాలపై తనకి ఉన్న అభిప్రాయాలను వెండితెర మీద ఆవిష్కరించడం లో దిట్ట. ఇక కీర్తి సురేష్ అద్భుతమైన నటి అనే విషయం మన అందరికీ తెలిసిందే. కేవలం నటి మాత్రమే కాదు, ఆమెకి గొప్ప తెలివి తేటలు కూడా ఉన్నాయి. అందం , నటన మరియు తెలివితేటలూ ఈ మూడింటికి ఒక రూపం ఇస్తే అది కీర్తి సురేష్’ అంటూ కమల్ హాసన్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. కమల్ హాసన్ ఇలా అరుదుగా నటీనటులను పొగుడుతూ ఉంటాడు, అలాంటి కీర్తి సురేష్ ని ఈ రేంజ్ లో పొగిడాడు అంటే, ఆమె మీద ఈయన కన్ను పడలేదు కదా అని సోషల్ మీడియా లో కొంతమంది నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here