జబర్దస్త్ యాంకర్ సౌమ్య రావు గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. సీరియల్స్ ద్వారా ఫెమస్ అయినా ఈ కన్నడ ముద్దుగుమ్మ జబర్దస్త్ షో ద్వారా యాంకర్ గా పరిచయం అయ్యింది.. మొదటి షో తోనే మంచి టాక్ ను అందుకుంది.. సోషల్ మీడియాలో కూడా ఫుల్ పాపులర్ అయ్యింది.. వరుస ఫోటో షూట్ లతో బిజీగా ఉంటుంది.. ఇకపోతే తాజాగా సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది.. శారీలో హాట్ యాంగిల్స్ ను పరిచయం చేసిన ఈ అమ్మడు ఫోటోలు తెగ వైరల్ అవ్వడం మాత్రమే కాదు లైకులు, షేర్స్ లతో తెగ ట్రెండ్ అవుతున్నాయి..

మాములుగా జబర్దస్త్ యాంకర్ సౌమ్య రావు రెగ్యూలర్‌గా శారీలో మెరుస్తుంటుంది. కానీ ఈ సారి డిఫరెంట్ సారీలో హోయలు పోయింది. ఫ్లోరల్ ప్రింట్ శారీలో అందాల విందు చేసింది. బ్యాక్ చూపిస్తూ మైండ్ బ్లాక్ చేస్తుందీ సెక్సీ బ్యూటీ. మినీ బ్లౌజ్లో స్లీవ్‌లెస్ అందాలను చూపిస్తుంది. ప్రస్తుతం శారీ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.. అయితే శారీలో మాత్రం సూపర్ హాట్‌గా ఉంది సౌమ్య రావు. హాట్ సిట్టింగ్‌లో, బ్యాక్ సైడ్‌లో, సైడ్ అందాలను, ఫ్రంట్‌లో కవ్వింపు పోజులతో ఆకట్టుకుంటుంది. అన్ని యాంగిల్స్ ప్రదర్శించింది. దీంతో ఈ బ్యూటీ గ్లామర్ చిత్రాలు నెట్టింట రచ్చ చేస్తున్నాయి.. బ్రా లేదా అంటూ ఫోటోలను చూసిన ప్రతి ఒక్కరు అంటున్నారు..

జబర్దస్త్ మొదట్లో విమర్శలు వచ్చినా ఇప్పుడు ఆల్మోస్ట్ సెట్ అయ్యిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. దీనికితోడు పంచ్‌లు వేస్తూ, ముద్దు ముద్దు మాటలతో అలరిస్తుంది. కమెడియన్ల పంచ్‌లను తీసుకుంటూ ఆకట్టుకుంటుంది. మరోవైపు తనదైన డాన్సు వీడియోలతో కొందరిని ఆకట్టుకుంటుంటే, మరికొందరిని ఇబ్బంది పెడుతుంది సౌమ్య రావు..నాజూకు అందాలతో ఆకట్టుకునే ఈ బ్యూటీ గ్లామర్ సైడ్ కూడా అలరిస్తుంది. శారీలో తన సన్నని నడుము చూపిస్తూ అలరిస్తుంది. నావెల్ షో చేస్తూ మత్తెక్కిస్తుంది. డిఫరెంట్ ఐస్‌తో మంత్రముగ్దుల్ని చేస్తుంది…ప్రస్తుతం ఈ అమ్మడు జబర్దస్త్ షోతో పాటు పలు సీరియల్స్ కూడా చేస్తుంది..