టాలీవుడ్ బ్యూటీ అనన్య నాగళ్ళ చేసింది కొన్ని సినిమాలే అయినా, తనకంటూ మంచి గుర్తింపుతో పాటు క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ఈ బ్యూటీ మల్లేశం, వకీల్ సాబ్ వంటి సినిమాల్లో తన పర్ఫార్మెన్స్‌తోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక తాజాగా శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ బ్యూటీ. తాజాగా సోషల్ మీడియా మొత్తాన్ని హీటెక్కించే వీడియో ఒక్కటి పెట్టి కుర్రకారును ఊరిస్తోంది.
మాములుగానే అనన్య అందాలకు యూత్ ఫిదా అవుతారు. ఇక ఈ అమ్మడు అందాలు అరబోస్తూ వీడియో పెడితే.. ఇప్పుడు ఇదే ఇన్ స్టా లో హాట్ టాపిక్ అయింది. తెల్ల చీరలో స్నానం చేస్తూ వీడియో పెట్టింది. అనన్య తడిచిన అందాలు చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. హీరోయిన్ కంటే అందాగా ఉన్నావంటూ తెగ పొగిడేస్తున్నారు. అప్సరస ఈ అమ్మాయిగా వచ్చిందా అని కామెంట్స్ చేస్తున్నారు.
ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనన్య తాజాగా చేసిన ఓ కామెంట్ తెగ వైరలైన సంగతి తెలిసిందే. ఇన్‌స్టా లైవ్‌లోకి వచ్చిన అనన్యను ఓ అభిమాని ‘‘నీ బాయ్‌ఫ్రెండ్ పేరు, అతని ఇన్‌స్టా ఐడీ ఏమిటి’’ అని అడిగాడు. దీనికి సమాధానంగా ‘బాయ్ ఫ్రెండా.. అంత సీన్ లేదు.. అందరూ నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని అనుకుంటున్నారు. అందుకే ఎవరూ ట్రై చేయడం లేదని అనుకుంటా.. నాకు ఎవరూ ప్రపోజ్ చేయడం లేదు..’’ అంటూ వాపోయి ఈ బ్యూటీ.