అయ్యో పాపం.. ఇంత అందంగా ఉండే ప్రియమణి కి ఆ సుఖం లేదా..

- Advertisement -

ఒకప్పుడు వయసులో ఉన్న హీరోయిన్స్ మాత్రమే హాట్ గా కనిపించే వాళ్లు ఇప్పుడు అలా కాదు ఆంటీలు కూడా అందంగా కనిపిస్తూ పిచ్చెక్కిస్తున్నారు. ట్రెండ్ మారింది ..కేవలం యంగ్ బ్యూటీస్ గా ఉన్న హాట్ హీరోయిన్సే కాదు . ఇండస్ట్రీలో ఫెడవుట్ అయిపోయి ఆంటీలుగా మారిపోయిన హీట్ పుట్టించే ఫిజిక్ ఉన్న హాట్ హీరోయిన్స్ కూడా అందాన్ని ఎక్స్పోజ్ చేస్తున్నారు . కేవలం చెడ్డీలు ..మిడ్డీలు, బికినీలతోనే అందాలను ఎక్స్ప్రెస్ చేయాలా ..పద్ధతిగా చీరలోను ఎక్స్పోజ్ చేయచ్చు అని.. సరికొత్త ఎక్స్పోజింగ్ కి నాంది పలికింది హీరోయిన్ ప్రియమణి.

ప్రియమణి
ప్రియమణి

అయితే ఇంత అందంగా ఉన్న ప్రియమణికి పడక సుఖం లేదని కొందరు అంటున్నారు. దీనికి తోడు ఆమె భర్త కూడా ఆమె దగ్గర ఉండడని స్వయంగా ప్రియమణినే ఈ మధ్య చెప్పిన విషయం తెలిసిందే. ప్రియమణి వ్యక్తిగత జీవితం ఇటీవల వార్తల్లో నిలిచింది. ఆమె వైవాహిక జీవితంలో సమస్యలు మొదలు అయ్యాయని పుకార్లు షికార్లు చేశాయి. వాళ్ళిద్దరూ విడాకులు తీసుకోవడానికి సుముఖంగా ఉన్నారనేది ఆ రూమర్స్ సారాంశం. వాటిని పిచ్చి పుకారుగా ప్రియమణి కొట్టిపారేశారు. త్వరలో కనుమరుగు అవుతుందన్నారు.

Priyamani

ఇటీవల ప్రియమణి ఫ్యామిలీ ఏదో పండగ సెలబ్రేట్ చేసుకుంది. అందులో ముస్తఫా రాజ్ లేరు. ఎందుకు? అనేది ప్రియమణి వివరించారు. ”ఆయన అమెరికాలో ఉన్నారు. అందుకే, ఫ్యామిలీ ఫోటోల్లో కనిపించలేదు” అని ఆమె తెలిపారు. సోషల్ మీడియాలో చేసిన పోస్టులో కూడా ముస్తఫాను మిస్ అవుతున్నట్లు ప్రియమణి పేర్కొన్నారు. ఈ క్రమంలోనే రీసెంట్గా జరిగిన “కస్టడీ” ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రియమణి లుక్స్ అందర్నీ ఆకట్టుకున్నాయి. యంగ్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న కృతి శెట్టి అందాలకు ఏమాత్రం తీసిపోని రేంజ్ లో ప్రియమణి తన హాట్ హాట్ అందాలను వలకబోసింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here