బ్రా లేకుండా స్కిన్ టైట్ డ్రెస్సులో టాప్ అందాలతో పిచ్చెక్కిస్తున్న జాన్వీ కపూర్..చూస్తే తట్టుకోవడం కష్టమే..

- Advertisement -

బాలివుడ్ కుర్ర హీరోయిన్ జాన్వీ కపూర్ తన లేటెస్ట్ ఫొటోస్ తో పిచ్చెక్కిస్తుంది.. ఈ అమ్మడు చేసింది తక్కువ సినిమాలే అయిన సోషల్ మీడియాలో మాత్రం విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంది.. తాజాగా ముంబై లో జరిగిన ఓ ఈవెంట్ లో పాల్గొన్న ఈ అమ్మడు లుక్ ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తుంది. అదిరిపోయే అవుట్ ఫిట్ లో మెరిసింది.. బాలీవుడ్ యంగ్ హీరోయిన్ గా వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు టాలీవుడ్ ఎంట్రీకి కూడా సిద్ధమైంది. ఈ సందర్భంగా జాన్వీ ఏ ఈవెంట్ లో మెరిసినా నయా లుక్ తో అదరగొడుతోంది..

జాన్వీ కపూర్
జాన్వీ కపూర్

తాజాగా ముంబైలో నిర్వహించిన HTఇండియాస్ మోస్ట్ స్టైలిష్ అవార్డ్స్‌ ఈవెంట్ కు హాజరైంది. రెడ్ కార్పెట్ పై జాన్వీ కపూర్ తన అందచందాలతో అదరగొట్టింది.. బ్రా లేకుండా స్కిన్ టైట్ డ్రెస్సులో టాప్ అందాలతో దర్శనమిస్తూ అందరిని కట్టి పడేసింది.. అందరి చూపు తనవైపు తిప్పుకుంది.. గ్లామర్ షోతో మతులు పోగొడుతున్న ఈ ముద్దుగుమ్మ తాజా ఈవెంట్ లోనూ మైమరిపించింది. స్ట్రిప్ లెస్ గౌన్ లో ఓపెన్ షోల్డర్స్ తో మెరుపులు మెరిపించింది. టాప్ గ్లామర్ తో ఉక్కిరిబిక్కిరి చేసింది..

నిషాలెక్కించే బ్లాక్ డ్రెస్స్ లో స్ట్రక్చర్ తో పాటు ఎర్రని పెదాలతో లైట్ మేకప్ తో పిచ్చెక్కించింది..అమ్మడు షేర్ చేసిన ఫొటోస్ మాత్రం తెగ వైరల్ అవుతున్నాయి.. జాన్వీ కపూర్ ఫ్యాషన్ సెన్స్ ను మెచ్చుకుంటున్నారు. అలాగే ఈ బ్యూటీని పొగుడుతూ నెట్టింట కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.. అందాలను చూసి తట్టుకోవడం కష్టమే అంటూ కామెంట్లు పెడుతున్నారు.. టాలివుడ్ లో గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ సరసన NTR30లో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం షూటింగ్ లోనూ పాల్గొంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here