జూనియర్ ఎన్టీఆర్ కి రెండవ కుమారుడు అంటే ఎందుకు ఇష్టం లేదు..! బయటపడ్డ షాకింగ్ నిజం

- Advertisement -

RRR చిత్రం తో గ్లోబల్ స్టార్ ఇమేజి వచ్చిన తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ తో ఒక సినిమా చేస్తున్న చేస్తున్న సంగతి తెలిసిందే.ఈమధ్యనే రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించుకున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ ని విజయవంతంగా పూర్తి చేసుకొని రెండవ షెడ్యూల్ ని జరుపుకునేందుకు సిద్ధం అవుతుంది.

జూనియర్ ఎన్టీఆర్
జూనియర్ ఎన్టీఆర్

రీసెంట్ గానే రామోజీ ఫిలిం సిటీ లో వేసిన ఒక రైల్వే స్టేషన్ సెట్ లో ఎన్టీఆర్ మరియు సైఫ్ అలీ ఖాన్ మధ్య ఒక భారీ పోరాట సన్నివేశాన్ని చిత్రీకరించారు.అక్కడితో మొదటి షెడ్యూల్ పూర్తి అయ్యింది. ప్రస్తుతం ఎన్టీఆర్ తన భార్య పిల్లలతో ఈ షార్ట్ బ్రేక్ లో సంతోషం గా గడుపుతున్నాడు.ఇది ఇలా ఉండగా ఎన్టీఆర్ కుటుంబానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం ఒకటి రీసెంట్ గానే బయటపడింది.అది ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

ఇక అసలు విషయానికి వస్తే ఎన్టీఆర్ మరియు లక్ష్మి ప్రణతి దంపతులకు అభయ్ మరియు భార్గవ్ అని ఇద్దరు కుమారులు ఉన్న సంగతి తెలిసిందే.అభయ్ రామ్ పుట్టినప్పుడు ఇద్దరు ఎంతో సంతోషించారు కానీ, భార్గవ్ రామ్ పుట్టినప్పుడు మాత్రం చాలా నిరాశకి గురయ్యారట.ఎందుకంటే వీళ్లిద్దరికీ ఆడపిల్లలు అంటే ఇష్టం,ఒక పాప మరియు ఒక బాబు పుడితే బాగుండును అని మొదటి నుండి దేవుడిని కోరుకునేవారట.

- Advertisement -

కానీ రెండవసారి కూడా కొడుకు పుట్టేలోపు కాస్త నిరాశకి గురయ్యారని ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తున్న వార్త.అయితే ఆ నిరాశ ఇప్పుడు లేదని, ఎన్టీఆర్ కి తన ఇద్దరు కొడుకులు రెండు కళ్లులాంటి వాళ్ళని చెప్తున్నారు.ముఖ్యంగా భార్గవ్ రామ్ అయితే అచ్చు గుద్దినట్టు ఎన్టీఆర్ పోలికలతోనే పుట్టాడు, ఆయనకీ సంబంధించి ఏ చిన్న ఫోటో బయటకి వచ్చిన సోషల్ మీడియా మొత్తం వైరల్ గా మారుతుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here