ఎన్టీఆర్ ఆ హీరోయిన్ తో అలా చేశాడా.. ఏంటో తెలిస్తే అస్సలు నమ్మలేరు?

- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పటివరకు ఎటువంటి వివాదాల్లో చిక్కుకోలేదు.. అలాగే ఎటువంటి రూమర్స్ కూడా రాలేదు.. తన పనేంటో.. తాను చేసుకుంటూ ఉంటాడు.. చాలా సాఫీ గా తన సినీ కెరీర్ ని కొనసాగిస్తూ వస్తున్నాడు. ఇక ఈ మధ్యకాలం లో ఆర్ఆర్ఆర్ సినిమా తో గ్లోబల్ స్టార్ గా కూడా మారిపోయారు. అలాంటి ఎన్టీఆర్ ఓ హీరోయిన్ ని ప్రైవేట్ ప్లేస్ లో ముట్టుకొని పశ్చత్తాప పడి మళ్ళీ ఇంటి కి వెళ్ళాక ఫోన్ చేసి మరీ సారీ చెప్పారట… ఆ హీరోయిన్ తో అలా చెయ్యడం తనకు ఏదోలా ఉందని మరి డైరెక్టర్ కు కూడా చెప్పారని వార్తలు వినిపిస్తున్నాయి.. ఆ హీరోయిన్ ఎవరు? సినిమా ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఎన్టీఆర్
ఎన్టీఆర్

రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో ఇప్పటి కే స్టూడెంట్ నెంబర్ వన్, సింహాద్రి, యమదొంగ, ఆర్ఆర్ఆర్ సినిమాలు వచ్చాయి. ఇక ఎన్టీఆర్ నటించిన యమదొంగ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో ప్రత్యేకం గా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా లో ప్రియమణి తో పాటు మమతా మోహన్దాస్ కూడా నటించింది. మమతా మోహన్ దాస్ తో ఓలమ్మీ తిక్క రేగిందా అనే సాంగ్ లో ఎన్టీఆర్ మమతా మోహన్దాస్ బ్యాక్ ని ఎలా పడితే అలా వాయించారట.. అంతేకాదు ఒక సీన్ లో ఆమె ప్రైవేట్ పార్ట్ ను కూడా టచ్ చేసిన విషయం తెలిసిందే..

NTR Mamata mohan das

ఇక ఆ పాట షూటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యాక ఇంటి కి వెళ్ళాక ఆ పాట ను తలుచుకొని జూనియర్ ఎన్టీఆర్ మమతా మోహన్ దాస్ ని ఆ పాట లో అలా చేసినందుకు ఏమైనా ఇబ్బంది పడిందేమో అని చాలా ఫీల్ అయ్యాడట.. అంతేకాదు ఆమెకు ఫోన్ చేసి మరీ సారీ చెప్పాడని తెలుస్తుంది.. కానీ మమతా మోహన్ దాస్ మాత్రం ఏం పర్వాలేదు సినిమాల్లో ఇవన్నీ కామనే కదా అని చెప్పిందట.. అప్పుడే ఎన్టీఆర్ హ్యాపీగా ఫీల్ అయ్యాడట.. ఆ సినిమా ఎంతగా సక్సెస్ అయ్యిందో మనం చూసాము.. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వం లో సినిమా చేస్తున్నాడు.. ఆ సినిమా ఇటీవలే షూటింగ్ ను మొదలు పెట్టింది.. మరో రెండు ప్రాజెక్టులలో నటిస్తున్నాడు..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here