Shriya Saran : శ్రియా శరన్ సోషల్ మీడియాలో మరోసారి తన సొగసుల బాంబ్ పేల్చింది. చాక్లెట్ కలర్ ఔట్ఫిట్లో స్వీట్‌గా పోజులిస్తూ కుర్రాళ్లను టెంప్ట్ చేసింది. నాలుగు పదుల వయసులోనూ సూపర్ ఫిట్‌గా కనిపిస్తూ తన అందంతో అభిమానులను మెస్మరైజ్ చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ ఓ అవార్డు ఈవెంట్లో ట్రెండీ ఔట్ఫిట్లో సందడి చేసింది.
శ్రియ తాజాగా హల్ అవార్డ్ ఈవెంట్లో తన అందంతో అందర్ని మెస్మరైజ్ చేసింది. చాక్లెట్ కలర్ డ్రెస్సులో సూపర్ కూల్‌గా కనిపించింది. థైస్ స్లిట్ డ్రెస్సులో శ్రియా థైస్ కనిపించేలా పోజులిస్తూ కుర్రాళ్లను కవ్వించింది. ఇక ఎద అందాలు చూపిస్తూ టెంప్ట్ చేసింది. మెరిసే ఔట్ఫిట్లో శ్రియ అందాలు మరింత మెరిసిపోయి కుర్రాళ్లకు కునుకు లేకుండా చేసింది. ప్రస్తుతం శ్రియా లేటెస్ట్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఈ ఫొటోలు చూసి కుర్రాళ్లు మరోసారి శ్రియ ప్రేమలో పడిపోయారు. వయసు పెరిగినా.. శ్రియ అందం మాత్రం చెక్కుచెదరకుండా అలాగే ఉంటోందని కామెంట్లు చేస్తున్నారు. నాలుగు పదుల వయసులోనూ శ్రియ యంగ్ హీరోయిన్లకు కాంపిటీషన్ ఇస్తోందని తెగ పొగిడేస్తున్నారు. శ్రియ తన హాట్‌నెస్‌తో సమ్మర్లో మరింత హీట్‌ను పుట్టిస్తోందని ఫైర్ ఎమోజీలతో కామెంట్ బాక్సులో తమ ప్రేమను నింపేస్తున్నారు కుర్రాళ్లు.
ఇక శ్రియ ఇష్టం సినిమాతో తెలుగు తెరపై అరంగేట్రం చేసింది. ఇక ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ.. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున వంటి అగ్రహీరోలతో.. ఎన్టీఆర్, పవన్ కల్యాణ్, మహేశ్ బాబు వంటి యంగ్ హీరోలతో జతకడుతూ అనతికాలంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఓ దశలో తెలుగు తెరను శ్రియ ఏకఛత్రాధిపత్యంగా ఏలింది.
కొంతకాలం సినిమాలకు గ్యాప్ తీసుకుంది. ఇప్పుడు శ్రియ మళ్లీ తన సెకండ్ ఇన్నింగ్స్‌ను షురూ చేసింది. ఆర్ఆర్ఆర్ సినిమాతో గుర్తింపు తెచ్చుకుని గమనం మూవీతో తనలోని నటిని మరోసారి మేల్కొలిపింది. ఇక ఇటీవల కబ్జా సినిమాలో కనిపించింది తెలుగు కుర్రాళ్ల హృదయాలను మరోసారి కబ్జా చేసింది.