Catherine Tresa : టాలీవుడ్ లో హీరోయిన్ కేథరిన్ అందం గురించి గ్లామర్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. స్టార్ హీరోయిన్ స్టేటస్ ఉన్నప్పటికీ ఈమె ఆ అవకాశాన్ని అందుకోలేకపోయింది.. మొదట చమ్మక్ చల్లో అనే సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీకి 2013 లో పరిచయమయ్యింది. కానీ ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అదే ఏడాది అల్లు అర్జున్ నటించిన ఇద్దరమ్మాయిలు అనే చిత్రంలో నటించే అవకాశాన్ని సంపాదించుకుంది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కాలేక పోయింది. కానీ కేథరిన్ డాన్స్ లు, గ్లామర్ మాత్రం బాగానే ఆకట్టుకున్నాయి.
అయితే ఈ అమ్మడుకు గ్లామర్ తగ్గట్టుగానే అవకాశాలు వచ్చిన ఎక్కువగా పరాజయాలు ఉన్నాయని చెప్పవచ్చు. ఆ తర్వాత మళ్లీ అల్లు అర్జున్తో సరైనోడు సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఈ చిత్రంలో ఎమ్మెల్యే పాత్రలో కేథరిన్ అందరిని ఆకట్టుకుంది. అప్పటినుంచి ఈమెను ముద్దుగా అభిమానులు ఎమ్మెల్యే మేడం అని పిలుస్తూ ఉంటారు. ఈ అమ్మడు కాస్త బొద్దుగా కనిపించిన ఎక్కువగా ఆకట్టుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత రానాతో కలిసి నేనే రాజు నేనే మంత్రి, బెల్లంకొండ శ్రీనివాస్ తో జయ జానకి నాయక వంటి చిత్రాలలో నటించింది.
ఇవన్నీ కూడా ఈమె కెరియర్ కు బాగా కలిసి వచ్చాయి. కానీ విజయ్ దేవరకొండ తో నటించిన వరల్డ్ ఫేమస్ లవర్స్ సినిమా ఘోరమైన డిజాస్టర్ ని చవిచూసింది. కేథరిన్ ఎప్పుడూ కూడా చీర కట్టులోనే తన గ్లామర్ లుక్ తో కుర్రకారులను ఆకట్టుకోవాలని చూస్తుంది. సోషల్ మీడియాలో తరచు గ్లామర్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది.
ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓపెన్ షోల్డర్స్ తో ఉన్న టైట్ టాప్ లో పొట్టి నిక్కర్లు అసలైన అందాలను చూపిస్తూ కుర్రకారులను రెచ్చగొడుతోంది కేథరిన్. ఇమే అందాలకు నెటిజెన్లు సైతం ఫిదా అయి పలు రకాలుగా కామెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈమె థైస్ అందాలతో ఎద అందాలను వంగిమరి చూపిస్తూ రెచ్చగొడుతోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.