Allu Sneha Reddy : టాలీవుడ్ హీరోల సతీమణులు కూడా హీరోలతో సమానమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంటున్నారు. వీరిలో ముందు వరుసలో ఉండే వారిలో అల్లు అర్జున్ భార్య.. స్నేహా రెడ్డి ఒకరు. హీరోయిన్ తలపిస్తున్న అల్లు కోడలు స్నేహ ఫొటోస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. స్నేహా రెడ్డి (Sneha reddy)కి కూడా ఇన్‌స్టాలో లక్షలమంది ఫాలోవర్స్ ఉన్నారు. తాజాగా ఆమె పెట్టిన ఓ పోస్ట్ నెటిజన్లు అవాక్కవుతున్నారు.

నిన్న అల్లు అర్జున్ బర్త్ డే పార్టీలో అతడి భార్య పొట్టి డ్రెస్ లో పిచ్చెక్కించింది. బన్నీ బర్త్ డే పార్టీలో స్నేహా రెడ్డి తన ఫ్రెండ్స్ గ్యాంగ్‌తో కనిపించి మెప్పించింది. అల్లు స్నేహా రెడ్డి ధరించిన డ్రెస్ చూస్తే ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. పొట్టి డ్రెస్సులో కనిపించి కవ్వించేసింది. స్నేహా రెడ్డి ఇక తన ఫ్రెండ్స్ గ్యాంగ్‌తోనే ఎక్కువగా ఉన్నట్టుంది. అంతే కాకుండా ఈ పార్టీలో శ్రీజ కొణిదెల, సుష్మిత, ఆమె భర్త కూడా కనిపించారు. మెగా ఫ్యామిలీ కూడా అల్లు అర్జున్ బర్త్ డే ఈవెంట్‌కు వెళ్లింది.

ఇక ఈ పుట్టిన రోజు పార్టీలో స్నేహా రెడ్డి పొట్టి బట్టల్లో హనీ రోజ్ లాంటి పోజులు పెట్టింది. తన బ్యాక్, తొడల అందాలను ప్రదర్శించింది. తాజాగా ఆమె ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన వారంతా వామ్మో ఏంటి ఈ అందం అని అనుకుంటున్నారు. ఈ పార్టీలో మంచు లక్ష్మీ కూడా సందడి చేసింది. మొత్తానికి బన్నీ బర్త్ డే నాడు ఇలా స్నేహా రెడ్డి హైలెట్ అయిపోయింది.