మళ్ళీ క్షిణించిన Punch Prasad ఆరోగ్యం.. బాధ తట్టుకోలేక పోతున్నానంటూ కన్నీరు.. వీడియో వైరల్..

- Advertisement -

Punch Prasad పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు..శరీరం సహకరించకుండా కూడా నిలుచున్నా చోటే నవ్వించగల టాలెంట్ ఉన్న వ్యక్తి.. కేరీర్ లో సక్సెస్ అయిన విధిని గెలవలేక పోతున్నాడు.. కిడ్నీల సమస్యతో భాధ పడుతున్న సంగతి తెలిసిందే.. మళ్ళీ ప్రసాద్ ఆరోగ్యం మరింత క్షిణించినట్లు తెలుస్తుంది.. ప్రస్తుతం కదల్లేని స్థితిలో ఆసుపత్రిలో ఉన్నాడు.. అందుకు సంబందించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది..రెండు కిడ్నీలకు ప్రాబ్లమ్ రావడంతో.. నరకం చూస్తున్నాడు పంచ్ ప్రసాద్. తీవ్ర అనారోగ్య పరిస్థితుల్లో కూడా తొణకకుండా థైర్యంగా ఉంటున్నారు ప్రసాద్. ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ అల్లాడిపోతున్నారు.

Punch Prasad
Punch Prasad

ప్రసాద్ ఆరోగ్యం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి. డాక్టర్ల పర్యావేక్షణలో ఉంటూ.. అప్పుడప్పుడు జబర్థస్త్ స్కిట్లు కూడా చేస్తున్నాడు ప్రసాద్. ఎప్పుడూ ఏదోకటి వస్తుంది..డయాలసిస్‌ చేయించుకోకపోతే ప్రాణాలకే ప్రమాదంకావడంతో ఆయన క్రమం తప్పకుండా డయాలసిస్‌ చేయించుకుంటూ వస్తున్నారు. ఇక ప్రసాద్ ఇంత థైర్యంగా ఉండటానికి కారణం ఆయన భార్య. ఆమె అన్ని విధాన ప్రసాద్ కు చేదోడు వాదోడుగా ఉంటుంది. పంచ్‌ ప్రసాద్‌ కు ఓ యూట్యూబ్‌ ఛానల్‌ ఉంది. దాని నుంచి వచ్చే అంతో కోంతో.. తన వైధ్యానికి సాయంగా ఉంటుంది. ఇక అందులో తనకు సంబంధించిన విషయాలను ఆ యూట్యూబ్‌ లో షేర్ చేశారు

ఇక తాజాగా ప్రసాద్ ఆరోగ్యంపై తన యూట్యూబ్‌ ఛానల్‌లో తాజాగా ఓ వీడియో రిలీజ్ చేశారు. ప్రసాద్‌ ఆసుపత్రిలో ఉన్న వీడియోలో ఆయన ఇబ్బంది గురించి స్పస్టంగా తెలుస్తోంది. అయితే ఓ ఇంజెక్షన్‌ కోసం ప్రసాద్‌ ఆసుపత్రిలో చేరారు. ఈ సందర్భంగా పంచ్‌ ప్రసాద్‌ భార్య మాట్లాడుతూ.. ఇంజక్షన్‌ కోసం వచ్చాం. ఆయన కుడి చేతిపై ఇప్పటి వరకు 50 ఇంజెక్షన్లు చేశారు. డయాలసిస్‌ నొప్పి తట్టుకోలేము.. నా భాధ పగోడికి కూడా రాకూడదు అంటున్నారు.. అందుకు సంబందించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.. మీరు ఒకసారి చూడండి.

https://youtu.be/uGqa5rNeLRw
Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here