Punarnavi ప్రగ్నెన్సీకి కారణం ఎవరో తెలుసా? రాహుల్ సిప్లిగంజ్ క్లారిటి..

- Advertisement -

Punarnavi ఈ పేరు అందరికి తెలుసు.. ఉయ్యాలా జంపాలా సినిమా లో సెకండ్ హీరోయిన్ గా నటించింది.. ఆ సినిమా హిట్ అవ్వడంతో బాగానే ఫెమస్ అయ్యింది.. ఒకటో రెండో సినిమాలు చేసింది.. ఆ తర్వాత బిగ్ బాస్ లో ఆఫర్ రావడంతో అక్కడకు వెళ్ళింది.. తన అందం, ఆట తీరుతో అందరిని ఆకట్టుకుంటుంది.. హౌస్ లో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో ప్రేమాయణం నడిపించింది.. వారిద్దరి రొమాన్స్ షోకు హైలెట్ అయ్యింది.. దాంతో బయటకు వచ్చాక కూడా కలిసి తిరగడంతో వీరిద్దరి మధ్య నిజంగానే లవ్ ట్రాక్ నడుస్తుందని అందరూ అనుకున్నారు..అయితే పునర్నవి అరుదైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే.. అంతేకాదు ఆమె ప్రగ్నంట్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి..దానికి కారణం ఎవరు అని ఇప్పటికే ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి..

Punarnavi
Punarnavi

తాజాగా ఈ విషయం పై స్టార్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ స్పందించి సంచలన విషయాలను బయటపెట్టారు.. రాహుల్ చెప్పేది నిజామా అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాహుల్.. ఈ ప్రశ్నలన్నింటిపై స్పందించాడు. పునర్నవితో డేటింగ్ చేస్తున్నారా అనే ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చాడు. పునర్నవి నాకు మంచి ఫ్రెండ్ మాత్రమే. ఆమెతో ఎప్పటికీ అలాగే ఉంటాను.ఈ మధ్య ఆమె ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వస్తున్నాయి.. దానికి నేను కారణమేమో అని కొందరు కామెంట్లు చేస్తున్నారు..

అసలు నేను కారణం ఏంటి? అసలు ఆమె ప్రెగ్నెంట్ ఏంటి అలా ఏమీ జరిగి ఉండదు. ఇక అషురెడ్డితో కూడా నేను డేటింగ్ చేయట్లేదు. ఆమె నాకు మంచి ఫ్రెండ్ మాత్రమే. ఆమె ఎంతో మందికి సాయం చేస్తుంది. నాకు కూడా చేసింది..అంతే తప్ప వారితో నాకు ఎలాంటి సంబంధాలు లేవు అంటూ క్లారిటీ ఇచ్చాడు రాహుల్…ఇటీవలే రాహుల్ అమెరికా వెళ్లి ట్రిపుల్ ఆర్ లోని నాటు నాటు పాటకు ఆస్కార్ ను అందుకున్నాడు.. ప్రస్తుతం ఆల్బమ్ సాంగ్స్ తో పాటు, సినిమాలకు కూడా పాడుతున్నాడు..ఇక పునర్నవి ప్రగ్నెన్సీకి కారణం ఎవరో.. ఈ అమ్మడు ఏం చెబుతుందో చూడాలి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here