Sreemukhi : కలర్ ఫుల్ లెహంగాలో నడుమును చూపిస్తూ రెచ్చగొడుతున్న శ్రీముఖి..పోజులు అదుర్స్..

- Advertisement -

Sreemukhi : బుల్లితెరపై యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..ఈ మధ్య సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో చూస్తూనే ఉన్నాం.. ఏ రేంజులో ఫోటో షూట్స్ చేస్తుందో అందరికి తెలుసు..తాజాగా బ్యూటీఫుల్ లుక్ లో మెరిసి కట్టిపడేస్టోంది.. కలర్ ఫుల్ లెహంగాలో స్టన్నింగ్ లుక్స్ తో ఉన్న ఫోటోలను షేర్ చేసింది.. అవి ప్రస్తుతం ట్రేండింగ్ లో ఉన్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు..బుల్లితెర అందాల యాంకర్ గా శ్రీముఖి మంచి గుర్తింపు దక్కించుకుంది. చలాకీ మాటలతో, చురుకుదనంతో బుల్లితెర ఆడియెన్స్ ను ఎప్పుడో ఆకట్టుకుంటుంది. యాంకర్ గా తనదైన శైలిలో మెప్పించింది.

Sreemukhi
Sreemukhi

ఆమె అందానికి సైతం మంత్రముగ్ధులయ్యారు. దీంతో బుల్లితెర రాములమ్మగా శ్రీముఖికి బిరుదు కూడా ఇచ్చారు. ఫలితంగా స్మాల్ స్క్రీన్ పై శ్రీముఖికి క్రేజ్ అంతకంతకూ పెరిగిపోయింది..ప్రస్తుతం శ్రీముఖికి బుల్లితెరపై ఎలాంటి ఢోకా లేదు. బ్యాక్ టు బ్యాక్ కొత్త షోలతో అదరగొడుతోంది. తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ బుల్లితెర ఆడియెన్స్ ను ఆకట్టుకుంది.. దీంతో ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగిపోయింది.. సోషల్ మీడియాలోనూ శ్రీముఖి ఎంత యాక్టివ్ గా ఉంటారో తెలిసిందే. తన అభిమానుల కోసం అదిరిపోయే పోస్టులు పెడుతూ ఉంటుంది. ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటూనే, తను హోస్ట్ గా వ్యవహరిస్తున్న షోల కోసం అదిరిపోయే లుక్ లో ఫొటోషూట్లు చేస్తుంటారు.

sreemukhi photos
sreemukhi photos

ఆ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తుంది..ఈ క్రమంలో శ్రీముఖి లేటెస్ట్ ఫొటోషూట్ ఆకట్టుకుంటోంది. లెహంగా వోణీలో బ్యూటీఫుల్ లుక్ లో కట్టిపడేసింది..కలర్ ఫుల్ లెహంగాలో శ్రీముఖి అందంగా మెరిసింది. లెహంగా వోణీలో మెరిసింది..తన అందంతో ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు మైమరిపిస్తోంది. లేటెస్ట్ షూట్ లో చిట్టి నడుమును చూపిస్తూ, మత్తెక్కించే పోజులతో చూపు తిప్పుకోకుండా చేసింది.. వాటికి ఫ్యాన్స్ లైకుల మీద లైకులు వేస్తూ రచ్చ చేస్తున్నారు.. ఇక పోతే బుల్లి తెరపై పలు షోలతో పాటు, ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘భోళా శంకర్’లో నటిస్తోంది. ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది… ఈ సినిమా రాములమ్మకు ఎలాంటి క్రేజ్ ను అందిస్తుందో చూడాలి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here