RGV ని పక్కన పెట్టేసిన అషురెడ్డి, అరియానా.. కనీసం బర్త్ డే కు విష్ కూడా చేయలేదుగా ?

- Advertisement -

RGV : బిగ్ బాస్ తో ఫెమస్ అయిన అరియానా, అషురెడ్డి ల గురించి అందరికి తెలుసు.. యూత్ బాగా కనెక్ట్ అవుతారు.. సినిమాల కన్నా కూడా సోషల్ మీడియా ద్వారా బాగా పాపులర్ అవుతూ వస్తున్నారు.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ హాట్ ఫోటోలను పెడుతూ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు.. ఇక పలు షోలు చేస్తూ బిజీగా ఉన్నారు.. వీరిద్దరూ సెలెబ్రేటీ స్థానాన్ని అందుకోవడానికి కారణం తెలుగు డైరెక్టర్ ఆర్జీవీ.. వర్మ వల్లే వీరిద్దరూ ఇప్పుడు ఒక హోదాకు చేరుకున్నారు. ఒక ఫాలోయింగ్ అనేది సంపాదించుకున్నారు. అటువంటిది ఈరోజు ఆ ఇద్దరూ ఆయనను దూరం పెట్టేశారు.. అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..

RGV
RGV

తెలుగు చిత్ర పరిశ్రమలో వర్మ పేరు తెలియని వాళ్ళు ఉండరు.. సంచలనాలకు కేరాఫ్ అడ్రస్..ఒకప్పుడు స్టార్ హీరోలతో వరుస సినిమాలను తెరకేక్కించి సక్సెస్ ను అందుకున్నాడు. ఎంతోమంది చిన్న హీరోలను స్టార్ హీరోలుగా మార్చాడు. అంతేకాకుండా ఎంతోమందిని సినీ ఇండస్ట్రీకి కూడా పరిచయం చేశాడు వర్మ.. ఆయన దృష్టిలో పడితే ఎవరైనా కూడా స్టార్డం అందుకోవాల్సిందే.. ఇక అమ్మాయిల విషయానికొస్తే వర్మ చెయ్యి పడిందంటే వారి జాతకం పూర్తిగా మారిపోతుంది.. అందుకే చాలా మంది అమ్మాయి లు ఆయన వెనక పడతారు.. ఇక హీరోయిన్లు సైతం ఆయనతో డేట్ కు రెడీ అవుతున్నారంటే మాటలు కాదు..ఇక సోషల్ మీడియాలో వర్మ పెట్టే పోస్టులు ఏ రేంజులో వివాదాలను తెస్తాయో అందరికి తెలుసు..

RGV Ariyana Ashu Reddy

ఇకపోతే అషురెడ్డి, అరియానాలకు ఇంత పేరు రావడానికి కారణం వర్మ.. వర్మ తో చేసిన ఒక్క బోల్డ్ ఇంటర్వ్యూ తో వీళ్ళ లైఫ్ మారిపోయింది.కొన్ని రోజుల క్రితం అషు రెడ్డితో మరో బోల్డ్ ఇంటర్వ్యూ చేయగా అందులో ఆమె కాళ్లు పట్టుకొని నాకడం, చాలా ఓపెన్ గా మాట్లాడటం వంటివి కూడా చేశాడు. అలా వర్మచేతిలో పడిన ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు ఇప్పుడు బాగా బిజీగా మారారు. సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తున్నారు.

- Advertisement -

అయితే వీరిని ఈ హోదాకు తీసుకొచ్చిన వర్మను పూర్తిగా వదిలేసినట్లు తెలుస్తుంది.. అందుకు కారణం కూడా లేకపోలేదు.. ఈరోజు రామ్ గోపాల్ వర్మ పుట్టిన రోజు.. ఇక ఆయనకు తెలిసిన ప్రతి ఒక్కరు పుట్టినరోజు శుభాకాంక్షలు అని సోషల్ మీడియా వేదికగా తెలుపుతున్నారు. కానీ అషు రెడ్డి, అరియానా లు మాత్రం ఆయనకు బర్త్ డే విష్ చేయలేదు. వీరిద్దరూ ఆయన బర్త్డే విష్ చెయ్యకపోవటంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. దీంతో వీరిద్దరూ వర్మతో బంధం ను కట్ చేశారా.. వర్మను పక్కన పెట్టేశారా? ఆయనను కావాలని దూరం పెడుతున్నారా అంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు.. మొత్తానికి ఇది సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here