Sree Reddy : శ్రీరెడ్డి బూతుల వర్షం.. ఒసేయ్.. వంగిన అనిత నీకు రోజూ లోకేష్ ఇస్తున్నాడా ??

- Advertisement -

Sree Reddy : తెలుగు వివాదాస్పద నటి శ్రీరెడ్డి గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఎప్పుడూ ఏదోకటి అంటూ వార్తల్లో నిలుస్తుంది.. ఇప్పుడు మరోసారి టీడీపీ నేత పై నిప్పులు చెరిగింది.. బండ బూతులతో రెచ్చిపోయింది.. అందుకు సంబందించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది..టీడీపీ మహిళా నేతకు మాటలతో ముచ్చేమటలు పట్టించింది..ఒక్క వైసీపీకి తప్ప ఇక తను ఎవ్వరికీ సపోర్ట్ చేయదు. ఎదుటివారు ఎంతటివారు అయినా సరే.. వాళ్లపై విరుచుకుపడుతుంది శ్రీరెడ్డి. తాజాగా టీడీపీ నేత వంగలపూడి అనిత మీద పడింది. వైసీపీ నేతలు ఓ వీడియో పంపిస్తే దాన్ని చూసి ఈ వీడియో చేస్తున్నానంటూ చెప్పి శ్రీరెడ్డి..

Sree Reddy
Sree Reddy

వంగలపూడి అనిత గురించి బూతు మాటలతో రెచ్చిపోయింది శ్రీరెడ్డి. ఒక వంకాయి అనిత చెప్పి తెగ ఈ మధ్య కాలంలో తెగ పేలిపోతోంది సీమటపాకాయి లాగ. ఏయ్ వంకాయి.. నీ ఇంటిపేరే వంకాయి. ఏంటే చీర బాగుంది అంటూ పొగుడుతూ బండ బూతులు తిట్టింది.. టీడీపీ కీలక నేతలను ఒక్కరిని వదలకుండా బూతులతో తిట్టిపోసింది.. నీ చీరను లోకేశ్ బావ కొన్నాడా? లేక చంద్రాలు తాత కొన్నాడా? ఏం మాట్లాడుతున్నావే.. ఫ్యామిలీ దాక వెళ్లిపోతున్నావు. గాజులు కూడా వేసుకోవడం లేదు. బంగారాలు, కాంచీపురం కట్టులు, ఎల్లో చీరలు.. కొత్త వంకాయిని చూసి తెగ మురిసిపోతున్నట్టున్నావు. ఇది నోరు పారేసుకుంటోంది. వంకాయి అనిత గారు.. వంగలేని అనిత గారు.. వంగితే వచ్చిన అనిత గారో.. మొత్తం మీద అనిత.. ఏదో దున్నితే వచ్చింది ఒక అనిత. పేటీఎం కుక్కలు ఎవరు.. పేటీఎం కుక్కలు ఎవరో నేరుగా చెప్పు. పేటీఎం కుక్క అని ఎవరిని తిడుతున్నావే నువ్వు. ఏందే నీ స్థాయి. ఎక్కడిది నీ స్థాయి. ఎమ్మెల్యేవు అయితే. నోరు అదుపులో పెట్టుకో. నోటికి మాటలు కత్తిరించకపోతే నీకు భవిష్యత్ ఉండదు చెబుతున్నాను.

Sree reddy on fire
Sree reddy on fire

ఏంటి..నీ వాయిస్ చూసి భయపడాలా? నువ్వు చేతులు ఊపితే భయపడాలా?కొంచెం ఒళ్లు తగ్గించు. బలిశావు బాగా. ఎవరు పేటీఎం కుక్కలు. పవన్ కళ్యాణ్, పట్టాభిరాం.. వీళ్లు పేటీఎం కుక్కలు. నువ్వు వచ్చి మాట్లాడినంత మాత్రాన మా పరువు పోలేదు. నీ నోరు బయటపడింది. మీరు పెయిడ్ ఆర్టిస్టులు. మీరంతా పేటీఎం కుక్కలు. లిప్ స్టిక్స్ లేకపోతే సభలకు రావు. నువ్వు మాకు చెబుతున్నావు. కంచి పట్టు చీరలు.. ఎవడు కొనిచ్చాడు. తొప్పాస్ చానెల్స్ ఉన్నంత మాత్రాన మీరు తోపులా. ఇవన్నీ పెయిడ్ ఆర్టిస్టులు కావా? పేటీఎం కుక్కలు కావా? నువ్వు పెద్ద పతివ్రతవు అనుకుంటున్నావు కదా.. అంటూ శ్రీరెడ్డి, టీడీపీ మహిళా నేత వంగలపూడి అనితపై బూతులతో రెచ్చిపోయింది.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..శ్రీరెడ్డి నోటికి చిక్కితే బ్రతుకు బస్టాండ్ అవ్వడం ఖాయం.. ఇక ఆలస్యం ఎందుకు ఆ వీడియోను ఒకసారి చూడండి..

https://youtu.be/LOjVSyOo8XI
Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here