రెండో పెళ్లి వాడితో పెళ్లి పీటలెక్కబోతున్న Anchor Rashmi.. మ్యాటరేంటంటే?

- Advertisement -

Anchor Rashmi తెలుగు బుల్లితెరపై జబర్దస్త్ షో ద్వారా చాలామంది మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. సినిమా అవకాశాలను కూడా అందుకుంటున్నారు.. అందులో యాంకర్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. యాంకర్ రష్మీ గతంలో కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసినప్పటికీ జబర్దస్త్ ద్వారానే స్టార్ యాంకర్ గా మారిపోయింది.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ..నిత్యం ఏదొక వార్తతో వైరల్ అవుతుంది రష్మీ.. తాజాగా మరో వార్త చక్కర్లు కొడుతుంది.. రెండో పెళ్లి వాడిని రష్మీ పెళ్లి చేసుకోబోతుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.ఆ వార్తల్లో నిజమేంత ఉందో ఇప్పుడు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం..

Anchor Rashmi
Anchor Rashmi

ఇక బుల్లితెర మీద రష్మీ సుధీర్ ల జోడీకి మంచి క్రేజ్ ఉంది.. వీరివల్లే షోలు హిట్ అవుతున్నాయని చెబుతున్నారు.. వెండితెరపై అనుష్క ప్రభాస్ ల జంటకు ఎంత మంచి గుర్తింపు ఉందో బుల్లితెరపై రష్మీ సుధీర్ ల జోడికి అంతే గుర్తింపు ఉంది.అంతేకాదు చాలామంది వీరి అభిమానులు వీరిద్దరి పెళ్లి జరిగితే బాగుండు అని కోరుకుంటారు. ఇదిలా ఉంటే ఇప్పటికే మల్లెమాల నిర్వహించిన చాలా ప్రోగ్రామ్స్ లో సుధీర్ రష్మీ ల పెళ్లి జరిగింది. ఇక తాజాగా రష్మీ గురించి ఒక షాకింగ్ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. అదేంటంటే రష్మీ రెండో పెళ్లి వాడిని పెళ్లి చేసుకోబోతుంది అంటూ ఒక వార్త వైరల్ గా మారింది.

 Rashmi

అయితే ఇది నిజంగా అనుకుంటే పొరపాటే.. ఎందుకంటే.. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో రిలీజ్ చేశారు.ఇందులో రష్మీ పెళ్లికూతురుగా కనిపించింది. ఇక ఈ ప్రోమోలో రష్మీ స్వయంవరం ఏర్పాటు చేశారు.ఈ స్వయంవరానికి చాలామంది బుల్లితెర సెలబ్రిటీలు హాజరయ్యారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే కొంతమంది నెటిజన్స్ మాత్రం రష్మీ నిజంగానే పెళ్లి చేసుకోబోతుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. కానీ అసలు విషయం తెలిసాక షో కోసం ఇలా చేశారా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.ఇక రష్మీకి ఇప్పటికే పెళ్లయిందని కొన్ని వార్తలు వినిపించినప్పటికీ ఆ విషయంపై ఇప్పటికీ అమ్మడు క్లారిటీ ఇవ్వలేదు..ఏంటో రేటింగ్ కోసం ఏదేదో చేస్తూ జనాల చేత చివాట్లు తింటున్నారు బుల్లి తెర షో యాజమాన్యాలు.. అయిన అందరూ ఆదే చేస్తున్నారు..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here