Anchor Anasuya : మేకప్ లేకున్నా ఇంత అంద‌మా అనసూయ.. కాక‌పోతే ప్యాంటే మ‌ర్చిపోయిందిగా.. చూస్తే మతిపోవాల్సిందే..

- Advertisement -

Anchor Anasuya : తెలుగు బుల్లి తెర, వెండి తెర ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు అన‌సూయ‌. అ అంటే అందమే కాదు అన‌సూయ‌ అనేంత గా వ్యూవర్స్ ను ఆక‌ట్టుకుంది. ఇటు స్మాల్ స్క్రీన్ తోపాటు , అటు స్విల‌ర్ స్క్రీన్ పై సంద‌డి చేస్తుంది ఈ గ్లామ‌ర్ యాంక‌ర్. సోష‌ల్ మీడియాలో త‌న లెటెస్ట్ ఫిక్స్ అప్ డేట్ చేస్తూ యాక్టివ్ గా వుండే అన‌స‌యాఓ.. పోస్ట్ ఇప్ప‌డు సెన్సేష‌న‌ల్ అయింది..బ్లూ షర్ట్ లో మేకప్ లేని ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి..

Anchor Anasuya
Anchor Anasuya

అనసూయ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటుంది..అనసూయ యాంక‌ర్ గా ఆ ప‌ద్దతుల‌ను బ్రేక్ చేసింది. కొత్త ట్రేండ్ సెట్ చేసింది.యాంక‌ర్స్ కూడా మోడ్ర‌న్ డ్రెస్సులో గ్లామ‌ర్ గా క‌నిపిస్తే జ‌నాలు ఆద‌రిస్తారని ప్రూవ్ చేసింది..ఎప్పుడూ కుర్ర యాంకర్స్ పోటీని ఇస్తూ వస్తుంది.. ఇక అప్పుడప్పుడు తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను కూడా షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఇక ఈమెకు సోషల్ మీడియాలో నెగటివ్ కామెంట్లు వస్తే మాత్రం వెంటనే ఫైర్ అవుతూ ఉంటుంది.. హాట్ కామెంట్స్ ను ఎంజాయ్ చేస్తుంది..

Anasuya photos

ఇటీవలే చాలామంది ట్రోలర్స్ ఆమెను ఆంటీ ఆంటీ అంటూ బాగా టార్గెట్ చేశారు. దీంతో వాళ్లకి తనదైన స్టైల్ లో సమాధానం ఇచ్చింది అనసూయ. ఇదిలా ఉంటే తాజాగా అనసూయ పై మరోసారి ట్రోల్స్ జరుగుతున్నాయి. అయిన అను వెనక్కి తగ్గదు.. మేకప్ లేకుండా చాలామంది ఫోటోలు తీసుకోవడానికి కూడా భయపడతారు.. కానీ అనసూయ తగ్గేదేలే అంటుంది. మేకప్ లేకున్నా అనసూయ ఇంత అందంగా ఉంటుందా.. బాగా హాట్ అబ్బా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. మొత్తానికి ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. ప్రస్తుతం అనసూయ వరుస సినిమాలతో బిజీగా ఉంది.. ఇక ఆలస్యం ఎందుకు ఆ ఫోటోలపై ఒక లుక్ వేసుకోండి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here