కాస్త కూడా గ్యాప్ ఇవ్వకుండా తన గ్లామర్ షోతో కుర్రాళ్లను ఉక్కిరి బిక్కి చేస్తోందోంది టాలీవుడ్ టీవీ యాంకర్ శ్రీముఖి. బ్యూటీ ట్రీట్‌తో కుర్రకారుకు పరువాల విందు వడ్డిస్తోంది. Sreemukhi Goa Stills గ్లామర్ డోస్ పెంచి సోషల్ మీడియాలో హీట్ పుట్టిస్తోంది.
ప్రస్తుతం గోవా వెకేషన్లో ఉన్న శ్రీముఖి.. నిన్నటి దాకా బికినీలో హాట్ పోజులిస్తూ కుర్రాళ్లను కవ్వించింది. ఇవాళ మాత్రం పద్ధతిగా ఎర్ర చీరలో తన నడుము అందాలు చూపిస్తూ యువకుల్ని టెంప్ట్ చేస్తోంది.
గోవా వెకేషన్ ఫొటోలతో శ్రీముఖి తన సోషల్ మీడియా ఖాతాలను నింపేస్తోంది. సాలిడ్ స్కిన్ షోతో కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తోంది. గోవా బీచ్‌లో నిన్నటి దాకా బికినీలో ఆడిపాడిన ఈ బ్యూటీ.. ఇవాళ ఎర్రచీరలో బీచ్ మధ్యలో చేసిన ఫొటో షూట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఎర్ర చీరలో మత్తెక్కించే కళ్లతో టెంప్టు చేసే చూపులతో కైపెక్కించే పోజులతో కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపింది శ్రీముఖి. చీర చాటున అందాలు కాస్త అటూ ఇటుగా చూపిస్తూ తన అందాల సాగరంలో యువకులకు ఊపిరాడకుండా ఉక్కిరి బిక్కిరి చేసేస్తోంది. ఎర్ర చీరలో ఈ రాములమ్మ దేవకన్యలా మెరిసిపోతోంది.
జనరల్‌గా గోవా అనగానే బీచ్‌లు, బికినీలే గుర్తొస్తాయి. కానీ శ్రీముఖి ఈ సారి కాస్త వెరైటీగా ట్రై చేసింది. బీచ్‌లో చీరతో ఫొటో షూట్ చేసింది. రెడ్ శారీలో వయ్యారాలు వొలకబోస్తూ ఫొటోలకు పోజులు ఇచ్చింది. శ్రీముఖి ఫొటోలు చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆమె అందానికి మెస్మరైజ్ అవుతున్నారు.