వింత వ్యాధితో బాధపడుతున్న Salman Khan దానికి పనికిరాడా?

- Advertisement -

Salman Khan ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో బిగ్గెస్ట్ మాస్ ఇమేజి ఉన్న సూపర్ స్టార్స్ లిస్ట్ తీస్తే అందులో సల్మాన్ ఖాన్ ముందు వరుసలో ఉంటాడు.బాలీవుడ్ లో టాక్ తో సంబంధం లేకుండా ఓపెనింగ్స్ మరియు ఫుల్ రన్ కలెక్షన్స్ ని కొల్లగొట్టే ఏకైక మెగాస్టార్ అని అక్కడి ట్రేడ్ పండితులు చెప్పే మాట..ఈయన సినిమా హిట్ అయ్యిందంటే చాలు 500 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ని వసూలు చేస్తాయి.

Salman Khan
Salman Khan

అంతటి స్టార్ స్టేటస్ ఉన్న సూపర్ స్టార్ ఆయన.అయితే గత కొంతకాలం నుండి ఆయనకీ సరైన సూపర్ హిట్ లేదు, కానీ రీసెంట్ గా షారుఖ్ ఖాన్ హీరో గా నటించిన ‘పఠాన్’ చిత్రం లో ఒక ముఖ్యపాత్ర పోషించాడు.ఆయన క్యారక్టర్ కి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది.తెలుగు లో కూడా మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ సినిమా ద్వారా మన ముందుకు వచ్చాడు.ఇక్కడి హీరోలలో చిరంజీవి , రామ్ చరణ్ మరియు వెంకటేష్ సల్మాన్ ఖాన్ కి బాగా క్లోజ్.

Salman

ఇది ఇలా ఉండగా సల్మాన్ ఖాన్ బాలీవుడ్ లో ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ తో ఎఫైర్ నడిపాడు.కానీ ఒక్కరిని కూడా ఆయన ఇది వరకు పెళ్ళాడలేదు.దానికి కారణం ఇన్ని రోజులకు బయటపడింది.అదేమిటంటే సల్మాన్ ఖాన్ కి ‘ఎరెక్టెఎల్ డిస్ ఇన్ఫెక్షన్’ ఉందట.ఈ వ్యాధి ఉన్నవారికి అంగస్తంభన జరగదు.40 నుండి 60 ఏళ్ళ వయస్సు ఉన్న పురుషులకు ఈ సమస్య ఉంటుంది.ప్రస్తుతం సల్మాన్ ఖాన్ కూడా అదే వ్యాధితో బాధపడుతున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్.

- Advertisement -
Khan

మరోపక్క తమ అభిమాన హీరో కి ఇలాంటి వ్యాధి ఉందంటే నమ్మలేక ఉన్నాము అంటున్నారు ఫ్యాన్స్.కొంతమంది అయితే ఇది కేవలం పుకారు మాత్రమే అని కొట్టిపారేస్తున్నారు.ఈ రెండిట్లో ఏది నిజమో తెలియదు కానీ, సోషల్ మీడియా ని మాత్రం ప్రస్తుతం ఈ వార్త ఊపేస్తోంది.ఇక సల్మాన్ ఖాన్ సినిమాల విషయానికి వస్తే ఆయన లేటెస్ట్ గా ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ అనే సినిమాలో నటించాడు.త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here